S
[00:08.97] రండక రండక రండక రండక
[00:13.26] రండక రండక రండక
[00:18.84] రండక రండక రండక రండక
[00:19.90] రండక రండక రండక
[00:20.17] ఏలా ఏలా ఏల… ఏలా ఏలమ్మా
[00:23.88] ఏలా ఏలా ఏల ఏలా ఏలమ్మా
[00:28.14] ఓలా ఓలా ఓల… ఓలా ఓలమ్మా
[00:32.38] ఓలా ఓలా ఓల ఓలా ఓలమ్మా
[00:45.13] కొండకాకి కొండే దానా
[00:48.07] రండక రండక రండక రండక
[00:49.40] గుండిగ లాంటి గుండె దానా
[00:51.51] రండక రండక రండక రండక
[00:53.68] అయ్యార్యెట్టు పళ్ళ దానా
[00:56.89] రండక రండక రండక రండక
[00:57.95] మట్టగిడస కళ్ళ దానా
[00:59.80] రండక రండక రటాక్క రటాక్క
[01:02.20] పూవుల్ తోనే బాణం వేసే
[01:04.08] పూలన్ దేవి నువ్వే జాణా
[01:06.52] మాయల మొనగాడే రాతిరి బూచోడే
[01:10.23] మంచుగడ్డని ఒక్క లుక్కుతో ఆవిరి చేసాడే
[01:14.53] ఛేయ్, చండి జగమొండి
[01:16.92] జర కొంగును దులపండి
[01:19.04] ముద్దులతోనే స్వేదాన్నంతా
[01:21.16] శుభ్రం చేయండి, చల్
[01:23.29] కొండ కాకి కొండే దానా
[01:25.71] రండక రండక రండక రండక
[01:27.57] గుండిగ లాంటి గుండె దానా
[01:29.96] రండక రండక రండక రండక
[01:31.82] అయ్యార్యెట్టు పళ్ళ దానా
[01:34.74] రండక రండక రండక రండక
[01:35.79] మట్టగిడస కళ్ళ దానా
[01:37.96] రండక రండక రటాక్కు టంగుటక
[01:40.62] పూవుల్ తోనే బాణం వేసే
[01:42.48] పూలన్ దేవి నేనే దానా
[02:18.34] హే ఛీ రా… అంటూ ఆజ్ఞలు వేస్తావో
[02:22.87] హ హ్మ్ హెయ్, అంటూ కిలికించేస్తావో
[02:27.12] మిర్చిమసాల నడుమును చూసి
[02:28.97] ముడుచుకుపోయానే
[02:31.36] తడి పెదవుల్లో సెగ పుట్టించి
[02:33.49] ఇస్తిరి చేసెయ్ వే
[02:35.09] జగ్గు జగు జంతరగాడా
[02:36.95] రండక రండక రండక రండక
[02:39.34] పప్పు రుబ్బు భీముని చూడ
[02:41.72] రండక రండక రండక రండక
[02:43.58] నువ్వు సిత్తూరి చాక్లెట్టువి అనుకున్నా
[02:47.57] నువ్వు సిత్తూరి చాక్లెట్టువి అనుకున్నా
[02:51.56] రండక రకటక రం
[02:52.62] నిన్ను బుగ్గల్లో దాచేయాలనుకున్నా
[02:55.01] నిన్ను బుగ్గల్లో దాచేయాలనుకున్నా
[03:00.88] కొండకాకి కొండే దానా
[03:03.27] రండక రండక రండక రండక
[03:05.15] హే, గుండిగ లాంటి గుండె దానా
[03:07.29] రండక రండక రండక రండక
[03:09.40] హా, అయ్యార్యెట్టు పళ్ళ దానా
[03:11.79] రండక రండక రండక రండక
[03:13.66] తరరరరా మట్టగిడస కళ్ళ దానా
[03:16.05] రండక రండక రటాక్క రటాక్క
[03:17.92] పూవుల్ తోనే బాణంవేసే
[03:20.05] పూలన్ దేవి నువ్వే జాణా
[03:30.93] ఏలా ఏలా ఏల… ఏలా ఏలమ్మా
[03:34.93] ఏలా ఏలా ఏల ఏలా ఏలమ్మా
[03:39.17] ఓలా ఓలా ఓల… ఓలా ఓలమ్మా
[03:43.95] ఓలా ఓలా ఓల ఓలా ఓలమ్మా
[03:56.70] వై జా గు వెలగపండువే నీవా
[04:00.42] 1-2-3 పాడీ కొరికేయ్ నా నిన్నూ
[04:04.67] పండు తిని పిల్లగా… పల్లు పుచ్చకంటా
[04:07.08] కరుసుకుపోతావా
[04:08.93] జంట అరటి పండు మల్లే
[04:11.10] వెంటే ఉంటావా
[04:12.70] శెట్టోరి కొట్టు పీచు మిఠాయి
[04:14.87] రండక రండక రండక రండక
[04:16.98] పక్కూరి టాకి చెగోడి నువ్వోయి
[04:19.12] రండక రండక రండక రటాక్క
[04:21.52] జున్ను పాలంటి దేహం నీదే చిలకా
[04:24.44] (జున్ను పాలంటి దేహం నీదే చిలకా )
[04:29.24] కాస్త రుచిచూడనీవే పొమ్మని అనకా
[04:33.77] (కాస్త రుచిచూడనీవే పొమ్మని అనకా )
[04:38.82] కొండకాకి కొండే దానా
[04:41.49] రండక రండక రండక రండక
[04:43.06] గుండిగ లాంటి గుండె దానా
[04:45.73] రండక రండక రండక రండక
[04:47.33] అయ్యార్యెట్టు పళ్ళ దానా
[04:49.44] రండక రండక రండక రండక
[04:51.58] మట్టగిడస కళ్ళ దానా
[04:54.50] రండక రండక రటాక్క రటాక్క
[04:56.36] పూవుల్ తోనే బాణం వేసే
[04:57.93] పూలన్ దేవి నువ్వే జాణా
[05:00.07] మాయల మొనగాడే రాతిరి బూచోడే
[05:04.11] మంచుగడ్డని ఒక్క లుక్కుతో ఆవిరి చేసాడే
[05:08.63] ఛేయ్, చండి జగమొండి
[05:10.47] జర కొంగును దులపండి
[05:13.69] ముద్దులతోనే స్వేదాన్నంతా
[05:16.92] శుభ్రం చేయండి, చల్
[05:17.97] ఏలా ఏలా ఏల ఏలా ఏలమ్మా
[05:19.56] ఏలా ఏలా ఏల ఏలా ఏలమ్మా
[05:21.17] ఓలా ఓలా ఓల ఓలా ఓలమ్మా
[05:29.66] ఓలా ఓలా ఓల ఓలా ఓలమ్మా
[05:33.92] రకటక రక టక రం
