Premato
[00:01.12] ఇన్నాళ్ళిలా లేదులే..!
[00:06.16] ఇన్నాళ్ళిలా లేదులే…
[00:08.04] నాలో ఏదో అలజడే రేగిందిలే..!!
[00:12.63] పుంజిరి తంజి కొంజిక్కో ముంథిరి ముత్తొళి చింథిక్కో
[00:15.81] మొంజని వర్ణ చుందరి వావే…
[00:18.48] తాంగునక్క తకథిమి ఆడుమ్ తంకనిలావే హోయ్…
[00:22.48] పుంజిరి తంజి కొంజిక్కో ముంథిరి ముత్తొళి చింథిక్కో
[00:26.19] మొంజని వర్ణ చుందరి వావే…
[00:28.31] తాంగునక్క తకథిమి ఆడుమ్ తంకనిలావే హోయ్…
[00:32.57] తంగ కొలుసల్లే కురుకుం కుయిలల్లే మారన మయిలల్లే… హొయ్
[00:39.21] తంగ కొలుసల్లే కురుకుం కుయిలల్లే మారన మయిలల్లే
[00:51.97] ఇన్నాళ్ళిలా లేదులే… నాలో ఏదో అలజడే రేగిందిలే
[00:58.62] ఈడు బరువయ్యిందిలే… ఏదోలా ఏదోలా ఏదోలా ఇదేంటే
[01:04.99] ఇన్నాళ్ళిలా లేదులే… నాలో ఏదో అలజడే రేగిందిలే
[01:12.16] ఈడు బరువయ్యిందిలే… ఏదోలా ఏదోలా ఏదోలా ఇదేంటే
[01:19.77] ఇన్నాళ్ళిలా లేదులే…
[02:03.42] చెంత చేరే తెమ్మెరా… ప్రియుని చూపై నాటెనే
[02:13.25] చెంత చేరే తెమ్మెరా… ప్రియుని చూపై నాటెనే
[02:20.15] ఒంటరిగ చలికే ఒణికే… నా పెదవినే చిదిమెనే
[02:26.81] నిద్రరానీ చూపు తపనే… నిలవనీదే ఈడునీ
[02:33.45] చెలియరో ఏంచేయనూ… రేయి మరి గడిచేదెలా..!
[02:40.35] ఇన్నాళ్ళిలా లేదులే… నాలో ఏదో అలజడే రేగిందిలే
[02:47.00] ఈడు బరువయ్యిందిలే… ఏదోలా ఏదోలా ఏదోలా ఇదేంటే
[03:07.21] ఇన్నాళ్ళిలా లేదులే…!!
[03:11.46] కురువానిక్కిలియే కురువానిక్కిలియే…
[03:14.38] కుక్కురు కురుకురు కువ్వి కురుక్కి కున్నిమరత్తిళ్ ఉయ్యల్లాడి
[03:17.85] కూడుం కురిక్కి కూటు విళిక్కున్నే…
[03:20.27] మారన్ నిన్నే కూహిక్ కురుక్కి కూటు విళిక్కున్నే…
[03:24.52] కుక్కురు కురుకురు కువ్వి కురుక్కి… కున్నిమరత్తిళ్ ఉయ్యల్లాడి
[03:27.60] కూడుం కురిక్కి కూటు విళిక్కున్నే…
[03:30.51] మారన్ నిన్నే కూహిక్ కురుక్కి కూటు విళిక్కున్నే…
[03:34.49] తంగ కొలుసల్లే కురుకుం కుయిలల్లే మారన మయిలల్లే… హొయ్
[03:41.14] తంగ కొలుసల్లే కురుకుం కుయిలల్లే మారన మయిలల్లే
[03:47.52] ఇంత అందమే రగిలితే… ఎంతకీ చల్లారదే
[03:53.90] మసలిపోతున్న మేనిపై… చినుకులైనా చితుకులే
[04:00.82] జంట పిలుపే లేని మదికీ… పిచ్చిరేపే ఊహలే
[04:07.43] చెలియరో ఏంచేయనూ… రేయి మరి గడిచేదేలా..!!
[04:14.34] ఇన్నాళ్ళిలా లేదులే… నాలో ఏదో అలజడే రేగిందిలే
[04:21.00] ఈడు బరువయ్యిందిలే… ఏదోలా ఏదోలా ఏదోలా ఇదేంటే
[04:27.11] ఇన్నాళ్ళిలా లేదులే…
[04:30.56] చెలీ చెలీ…
[04:34.82] ఇన్నాళ్ళిలా లేదులే…
[04:49.72] చెలీ… చెలీ
