Lrc Player

Rangola rangola

Unknown artist
[04:23.84]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:12.67] హో… రంగోలా హోలా హోలా పిల్లా నీవేనా

[00:34.24] నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనేనా

[00:38.49] హో… రంగోలా హోలా హోలా రాజా నీవేరా

[00:42.20] నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనేరా

[00:46.72] కోమల వల్లీ వల్లీ కనులతో కొంచం గిల్లి

[00:53.10] తిరిగి నా చుట్టు చల్లే విచ్చుకున్న మల్లి

[00:57.34] కర్తవ రాయ రాయ మల్లెపువ్వు నేనైపోయా

[01:01.60] మళలే వేసనయ్యా నేను నీ గుండె మీద చేరిపోయా

[01:06.46] హోయ్… రంగోలా హోలా హోలా పిల్లా నీవేనా

[01:10.44] నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనేనా

[01:15.22] హో… రంగోలా హోలా హోలా రాజా నీవేరా

[01:18.93] నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనేరా

[01:49.75] ఓఓఓఓ.. ఇలా పసందులాయె

[01:54.03] హుషారులే మరింతలాయె

[01:56.40] అలా గిల సరంగులయే ఏలే ఆడగా

[02:00.66] ఎడా పెడా అధే చ్వరాల

[02:02.52] తాటలోన చాలక్కువాయె

[02:05.20] చడ మడ కొరుక్కు తిన్న హడావిడేనా

[02:08.90] నా సరసకు రావలె పిల్ల

[02:10.76] నిను మరచుట కనులకు కల్ల

[02:13.20] కుడి యెడమైన తడబడు ఆస కులుకులకే మల్ల

[02:17.46] యే విడిపులు కొసరను సారి

[02:19.57] ఇది వుడుపులు తెలిసిన పోరి

[02:21.97] కంచెలు ధాటి కస బిస చేస్తే కత్తెర వేస్తలే

[02:26.24] హో… రంగోలా హోలా హోలా రాజా నీవేరా

[02:29.95] నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనేరా

[02:39.53] రంగోలా హోలా…

[03:09.28] ఏధే మధ్యే ఉర్రుతలోగే

[03:11.40] అధే శృతి పిల్లనాలయే

[03:13.54] వరించిన క్షణాలు తాకే సుఖం సుఖమో

[03:17.25] ఊ… తళుక్కున కసక్కు రాణి

[03:19.37] చాటుక్కున కసెక్కు తొండె

[03:22.03] పాలరామే సుతారామాయే అర అర గా

[03:25.74] నీ మనసుకు వేసేయ్ మందు

[03:27.88] నా మనసును లాగే ముందు

[03:30.27] ధడ ధడ గుండె గద బిడ మంటే

[03:32.66] వధలను నీ తోడు

[03:34.52] నే చేడుగుడు ఆడే ముందు

[03:36.64] నీ అడుగులు వేసే చిందు

[03:38.77] విడువను నిన్ను పద పద ముందు

[03:40.88] పట్టును వధలనులే

[03:42.75] హోయ్ రంగోలా..

[03:45.40] రంగోలా హోలా హోలా పిల్ల నీవేనా

[03:48.91] నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనేనా

[03:53.71] మ్… రంగోలా హోలా హోలా రాజా నీవేరా

[03:58.49] నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనేరా

[04:01.94] కోమల వల్లీ వల్లీ కనులతో కొంచం గిల్లి

[04:05.40] తిరిగి నా చుట్టు చల్లే విచ్చుకున్న మల్లి

[04:10.19] కర్తవ రాయ రాయ మల్లెపువ్వు నేనైపోయా

[04:14.48] మళలే వేసనయ్యా నేను నీ గుండె మీద చేరిపోయా