[iSongs.info] 07 - Kailove Chedugudu
[00:06.74] కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
[00:12.06] కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
[00:17.64] కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
[00:22.94] కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
[00:28.54] అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చి పోయే అలలే
[00:41.83] నను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే
[00:47.40] తొలిగా పాడే ఆ పల్లవి ఔనేలే
[00:52.24] దరికే వస్తే లేనంటావే నగిళ నగిళ నగిళ ఒహో హో బిగువు చాలే నగిళ
[01:00.77] ఓహో నగిళ నగిళ నగిళ ఒహో హో బిగువు చాలే నగిళ
[01:05.82] ఓహో పడుచు పాట నెమరువేస్తే ఎదలో వేడే పెంచే
[01:12.26] పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే
[01:17.56] కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
[01:22.88] కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
[01:28.46] కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
[01:34.58] కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
[01:40.15] నీళ్లోసే ఆటల్లో అమ్మల్లే ఉంటుందోయ్
[01:45.45] వేదిస్తూ ఆడిస్తే నా బిడ్డే అంటుందోయ్
[01:51.04] నేనొచ్చి తాకానో ముల్లల్లే పొడిచేనోయ్
[01:56.35] తానొచ్చి తాకిందో పువ్వల్లె అయ్యేనోయ్
[02:01.71] కన్నీరే పన్నీరై ఉందామే రావేమే
[02:07.00] నీ కోపం నీ రూపం ఉన్నావే లేదేమే
[02:12.07] నీ అందం నీ చందం నీకన్నా ఎవరులే
[02:17.64] నగిళ నగిళ నగిళ ఒహో హో బిగువు చాలే నగిళ
[02:22.43] ఓహో నగిళ నగిళ నగిళ ఒహో హో బిగువు చాలే నగిళ
[02:28.01] ఓహో పడుచు పాట నెమరువేస్తే ఎదలో వేడే పెంచే
[02:33.85] పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే
[02:39.45] కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
[02:44.76] కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
[02:50.35] కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
[02:55.93] కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
[03:01.24] ఉద్దేశ్యం తెలిసాక ఆయుష్షే పోలేదు
[03:07.36] సల్లాపం నచ్చాక నీ కాలం పోరాదు
[03:12.95] నా గాధ ఏదైనా ఊరించే నీ తోడు
[03:18.27] ఎంతైనా నా మోహం నీదమ్మ ఏనాడూ
[03:23.84] కొట్టేవో కోరేవో నా సర్వం నీకేలే
[03:29.14] చూసేవో కాల్చేవో నీ స్వర్గం నాతోనే
[03:33.92] నీ వెంటే పిల్లాడై వస్తానే ప్రణయమా
[03:39.50] నగిళ నగిళ నగిళ ఒహో హో బిగువు చాలే నగిళ
[03:44.82] ఓహో నగిళ నగిళ నగిళ ఒహో హో బిగువు చాలే నగిళ
[03:50.14] ఓహో పడుచు పాట నెమరువేస్తే ఎదలో వేడే పెంచే
[03:55.70] పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే
[04:01.29] కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
[04:06.60] కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
[04:12.20] కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
[04:17.78] కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు
