Lrc Player

[iSongs.info] 06 - Pachchadanamey

Unknown artist
[05:58.77]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:00.86] సఖియా

[00:03.51] చెలియా

[00:06.43] కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పండు

[00:11.48] సఖియా

[00:14.40] చెలియా

[00:17.58] నీ ఒంపే సొంపే తొణికిన తొలిపండు)

[00:44.95] పచ్చందనమే పచ్చదనమే

[00:47.86] తొలి తొలి వలపే పచ్చదనమే

[00:50.52] పచ్చిక నవ్వుల పచ్చదనమే

[00:53.18] ఎదకు సమ్మతం చెలిమే

[00:55.57] ఎదకు సమ్మతం చెలిమే

[00:58.51] పచ్చందనమే పచ్చదనమే

[01:01.69] ఎదిగే పరువం పచ్చదనమే

[01:04.09] నీ చిరునవ్వు పచ్చదనమే

[01:06.77] ఎదకు సమ్మతం చెలిమే

[01:09.44] ఎదకు సమ్మతం చెలిమే

[01:12.11] ఎదకు సమ్మతం చెలిమే

[01:37.07] కలికి చిలకమ్మ ఎర్రముక్కు

[01:39.46] ఎర్రముక్కులే పిల్లవాక్కు

[01:42.39] పువ్వై పూసిన ఎర్రరోజా

[01:45.03] పూత గులాబి పసిపాదం

[01:53.27] ఎర్రాని రూపం ఉడికే కోపం

[01:58.85] ఎర్రాని రూపం ఉడికే కోపం

[02:04.18] సంధ్యావర్ణ మంత్రాలు వింటే

[02:06.82] ఎర్రని పంట పాదమంటే

[02:09.48] కాంచనాల జిలుగు పచ్చ

[02:12.67] కొండబంతి గోరంత పచ్చ

[02:15.06] పచ్చ పచ్చ ప చ్చ

[02:20.37] మసకే పడితే మరకత వర్ణం

[02:25.96] అందం చందం అలిగిన వర్ణం

[02:30.72] (సఖియా

[02:33.38] చెలియా

[02:36.83] కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పండు

[02:41.35] సఖియా

[02:44.30] చెలియా

[02:47.77] నీ ఒంపే సొంపే తొణికిన తొలిపండు)

[02:53.33] అలలే లేని సాగర వర్ణం

[02:58.67] మొయిలే లేని అంబర వర్ణం

[03:03.98] మయూర గళమే వర్ణం

[03:09.56] గుమ్మాడి పువ్వు తొలి వర్ణం

[03:15.14] ఊదా పూ రెక్కలపై వర్ణం

[03:20.44] ఎన్నో చేరే నీ కన్నె గగనం

[03:26.03] నన్నే చేరే ఈ కన్నె భువనం

[03:53.39] రాత్రి నలుపే రంగు నలుపే

[03:58.69] వానాకాలం మొత్తం నలుపే

[04:04.02] కాకి రెక్కల్లో కారు నలుపే

[04:09.32] కన్నె కాటుక కళ్ళు నలుపే

[04:14.91] విసిగీ పాడే కోయిల నలుపే

[04:20.48] నీలాంబరాల కుంతల నలుపే

[04:25.80] నీలాంబరాల కుంతల నలుపే

[04:30.85] (సఖియా

[04:33.52] చెలియా

[04:36.70] కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పండు

[04:41.48] సఖియా

[04:44.14] చెలియా

[04:48.12] నీ ఒంపే సొంపే తొణికిన తొలిపండు)

[04:53.43] తెల్లని తెలుపే ఎద తెలిపే

[04:58.73] వానలు కడిగిన తుమి తెలుపే

[05:04.06] తెల్లని తెలుపే ఎద తెలిపే

[05:06.72] వానలు కడిగిన తుమి తెలుప

[05:09.63] ఇరుకనుపాపల కథ తెలిపే

[05:12.28] ఉన్న మనసు కుదిపే

[05:15.22] ఉడుకు మనసు తెలిపే

[05:17.86] ఉరుకు మనసు తెలిపే