[iSongs.info] 05 - Kalai Poyenu
[00:00.75] ప్రేమలే నేరమా ప్రియా ప్రియా
[00:13.54] వలపు విరహమా ఓ నా ప్రియా
[00:21.76] మనసు మమత ఆకాశమా
[00:26.28] ఒక తారై మెరిసిన నీవెక్కడో
[00:54.45] కలలైపోయెను నా ప్రేమలు
[00:58.42] అలలై పొంగెను నా కన్నులు
[01:02.68] కలలైపోయెను నా ప్రేమలు
[01:06.67] అలలై పొంగెను నా కన్నులు
[01:10.66] మదికే అతిధిగ రానేలనో
[01:14.92] సెలవైనా అడగక పోనేలనో
[01:19.17] ఎదురు చూపుకు నిదరేది
[01:23.42] ఊగెను ఉసురే కన్నీరై
[01:27.67] మనసు అడిగిన మనిషెక్కడో
[01:34.84] నా పిలుపే అందని దూరాలలో
[01:36.97] కలలై పోయెను నా ప్రేమలు
[01:40.14] అలలై పొంగెను నా కన్నులు
[02:19.74] అనురాగానికి స్వరమేది
[02:24.27] సాగర ఘోషకు పెదవేది
[02:31.97] అనురాగానికి స్వరమేది
[02:36.74] సాగర ఘోషకు పెదవేది
[02:41.00] ఎవరికి వారే ఎదురుపడి
[02:44.98] వ్యధలు రగులు ఎడబాటులలో
[02:48.97] చివరికి దారే మెలికపడి
[02:52.69] నిను చేరగ నేనే శిలనైతిని
[02:57.72] ఎండమావిలో నావనులే
[03:01.19] ఈ నిట్టుర్పే నా తెరచాపలే
[03:05.43] కలలైపోయెను నా ప్రేమలు
[03:09.47] అలలై పొంగెను నా కన్నులు
[04:14.56] వెన్నెల మండిన వేదనలో
[04:18.54] కలువ పువ్వులా కలతపడి
[04:26.79] వెన్నెల మండిన వేదనలో
[04:31.04] కలువ పువ్వులా కలతపడి
[04:35.34] చేసిన బాసలు కలలైపోతే
[04:39.61] బతుకే మాయగ మిగులునని
[04:43.58] నీకై వెతికా కౌగిలిని
[04:48.15] నీడగ మారిన వలపులతో
[04:52.13] అలిసి ఉన్నాను ఆశలతో
[04:55.57] నను ఓదార్చే నీ పిలుపెన్నడో
[05:00.37] కలలైపోయెను నా ప్రేమలు
[05:04.36] అలలై పొంగెను నా కన్నులు
[05:08.88] కలలైపోయెను నా ప్రేమలు
[05:12.86] అలలై పొంగెను నా కన్నులు
