[iSongs.info] 02 - Yede Yedeydey
[00:00.78] డుం డుం డుమక్క డం డం డమక్క
[00:02.11] డుం డుం డుమక్క డం డుం
[00:04.25] డుం డుం డుమక్క డం డం డమక్క
[00:05.84] డుం డుం డుమక్క డం డుం
[00:07.18] డుం డుం డుం డుం డుం డుమక్క డం డుమక్క డం
[00:12.22] డుమక్క డం డుమక్క డం
[00:14.35] డం డం డం డం డం డం డమక్క డం డమక్క డం
[00:16.47] డమక్క డం డమక్క డం
[00:41.17] ఏడే ఏడేడే వయ్యారి వరుడు
[00:48.35] ఏడే వాడేడే నీ తిమ్మిరొంచె ఘనుడు
[00:55.78] ఏడే ఏడేడే వయ్యారి వరుడు
[01:02.96] ఏడే వాడేడే నీ తిమ్మిరొంచె ఘనుడు
[01:10.39] సెంద్రుడున్న ఎన్నెలింట… ఇంద్రుడొచ్చి బంతులెస్తే
[01:14.11] లాగి బంతి మళ్ళి తన్నే మరుడేనా, అవునా
[01:21.29] చందనాల బొట్టందాలు… సరదా సరదా నడకందాలు
[01:25.26] పట్టు పంచ కట్టే వరుడేనా, అవునా
[01:32.17] ఏడే ఏడేడే వయ్యారి వరుడు
[01:39.61] ఏడే వాడేడే నీ తిమ్మిరొంచె ఘనుడు
[01:47.04] ఏడే ఏడేడే వయ్యారి వరుడు
[01:54.22] ఏడే వాడేడే నీ తిమ్మిరొంచె ఘనుడు
[02:29.56] తళుకు తార వెన్నెల పాలేనోయ్, పారంగా
[02:33.01] సంజె కన్ను మైకాలేలంట, ఆ ఆఆ ఆ ఆఆ ఆ
[02:43.64] ముద్దుగుమ్మ ఇక్కడ లేదండోయ్
[02:46.27] చూడండోయ్ ముద్దుపొడుపు ఎట్టా చెప్పండోయ్
[02:51.15] ముస్సలోళ్ళే చెప్పి వెళ్ళండోయ్
[02:54.06] చెప్పి వెళ్ళండోయ్… ఎలాగో ఎలాగో ఎలాగో
[03:02.56] కన్నె పిల్ల ఎంతో జానమ్మ ఇక చాలమ్మా
[03:06.02] పడకటింట పాటాలేలమ్మ
[03:09.73] ఏడే ఏడేడే వయ్యారి వరుడు
[03:16.64] ఏడే వాడేడే నీ తిమ్మిరొంచె ఘనుడు
[03:24.08] సెంద్రుడున్న ఎన్నెలింట… ఇంద్రుడొచ్చి బంతులెస్తే
[03:28.11] లాగి బంతి మళ్ళి తన్నే మరుడేనా, అవునా
[03:35.28] మల్లు పంచె కట్టుకొచ్చి జాతి గిత్త కొమ్ము పట్టి
[03:38.74] మళ్ళీ రమ్మన్నా… నీ మొగుడతడే, అవునా
[04:02.65] కన్నా..! ఆ ఆ ఆ చిరకాలం వర్ధిల్లు
[04:10.39] కళ్యాణం కళ్యాణం పూతీగక్క కళ్యాణం
[04:14.11] కళ్యాణం కళ్యాణం పున్నాగక్క కళ్యాణం
[04:17.82] కళ్యాణం కళ్యాణం పులకింతక్క కళ్యాణం
[04:20.75] కళ్యాణం కళ్యాణం పూల తీగ కళ్యాణం, పూల తీగ కళ్యాణం
[04:32.19] పసిడి తాళి భామకెందుకు ఎందుకు
[04:35.65] మూడు ముళ్ళ ముచ్చట్లెందుకు
[04:44.94] తొలిమాటేసే హక్కు ముడికి తొలిమాటేసే హక్కు ముడికి
[04:51.85] అరెరె అనుబంధాలే రెండో ముడికి
[04:55.84] ఊరోళ్ళడిగే మూడో ముడికి
[04:58.50] మురిసే మనసే మెరిసే ముడులే
[05:07.00] పసిడి తాళి భామకెందుకు ఎందుకు
[05:10.46] మూడు ముళ్ళ ముచ్చట్లెందుకు
[05:12.84] ఏడే ఏడేడే వయ్యారి వరుడు
[05:18.70] ఏడే వాడేడే నీ తిమ్మిరొంచె ఘనుడు
[05:24.28] ఏడే ఏడేడే వయ్యారి వరుడు
[05:29.36] ఏడే వాడేడే నీ తిమ్మిరొంచె ఘనుడu
