[iSongs.info] Hrudayam Ekkadunnadi
[00:10.62] హృదయం ఎక్కడున్నదీ... హృదయం ఎక్కడున్నది..
[00:15.14] నీ చుట్టూనే తిరుగుతున్నదీ...
[00:20.18] అందమైన అబద్దం.. ఆడుకున్న వయసే..
[00:24.97] నాలో విరహం పెంచుతున్నదీ..
[00:29.75] చూపులకై వెతికా.. చూపుల్లోనే బ్రతికా ...
[00:35.09] కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా తొలిసారీ .. కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా...
[00:44.92] హృదయం ఎక్కడున్నదీ... హృదయం ఎక్కడున్నది..
[00:49.96] నీ చుట్టూనే తిరుగుతున్నదీ...
[00:54.75] అందమైన అబద్ధం.. ఆడుకున్న వయసే..
[01:00.05] నాలో విరహం పెంచుతున్నదీ..
[01:04.57] చూపులకై వెతికా.. చూపుల్లోనే బ్రతికా ...
[01:09.62] కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా... తొలిసారీ .. కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా...
[01:48.93] కుందనం మెరుపు కన్నా... బంధనం వయసుకున్నా ..
[01:54.54] చెలి అందం నేడే అందుకున్నా...
[01:59.07] గుండెలో కొసరుతున్నా... కోరికే తెలుపుకున్నా...
[02:04.36] చూపే వేసీ బ్రతికిస్తావనుకున్నా...ఆ..
[02:08.91] కంటిపాపలా.. పూవులనే నీ కనులలో కన్నా..
[02:17.40] నీ కళ్ళే వాడిపోని పూవులమ్మా.... నీ కళ్ళే వాడిపోని పూవులమ్మా...
[02:28.59] హృదయం ఎక్కడున్నదీ... హృదయం ఎక్కడున్నది..
[02:33.67] నీ చుట్టూనే తిరుగుతున్నదీ...
[02:38.51] అందమైన అబద్ధం.. ఆడుకున్న వయసే..
[02:43.86] నాలో విరహం పెంచుతున్నదీ..
[02:48.38] చూపులకై వెతికా.. చూపుల్లోనే బ్రతికా ...
[02:53.42] కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా ...తొలిసారీ .. కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా...
[03:44.43] మనసులో నిన్ను కన్నా... మనసుతో పొల్చుకున్న...
[03:48.21] తలపుల పిలుపులు విన్నా..
[03:52.72] సెగలలో కాలుతున్నా .. చలికి నే వణుకుతున్నా..
[03:57.78] నీడే లేని జాడే తెలుసుకున్నా...ఆ..
[04:02.81] మంచు చల్లనా.. ఎండ చల్లనా.. తాపంలోనా మంచు చల్లనా ..
[04:11.05] కన్నా..నీ కోపంలోనా ఎండ చల్లనా... కన్నా.. నీ కోపంలోనా ఎండ చల్లనా..
[04:22.50] హృదయం ఎక్కడున్నదీ... హృదయం ఎక్కడున్నదీ..
[04:27.54] నీ చుట్టూనే తిరుగుతున్నదీ...
[04:32.32] అందమైన అబద్ధం.. ఆడుకున్న వయసే..
[04:34.98] నాలో విరహం పెంచుతున్నదీ..
[04:42.15] చూపులకై వెతికా.. చూపుల్లోనే బ్రతికా ...
[04:47.21] కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా.. తొలిసారీ .. కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా...
[04:57.04] కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా.. తొలిసారీ .. కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా...
