Lrc Player

[iSongs.info] Okamaru Kalasina

Unknown artist
[05:54.38]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:28.80] ఒక మారు కలిసిన అందం..అలలాగ ఎగసిన కాలం

[00:41.01] ఒక మారు కలిసిన అందం..అలలాగ ఎగసిన కాలం

[00:50.05] కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే

[00:58.62] కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే

[01:06.84] తన అల్లే కధలే పొడుపు..వెదజల్లే కళలే మెరుపు

[01:11.37] ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే..

[01:15.13] అది నన్ను పిలిచినంది తరుణం..నులివెచ్చగ తాకిన కిరణం

[01:20.51] కన్ను తెరిచిన కలువను చూసానే..చూసానే..చూసానే

[01:28.75] ఒక మారు కలిసిన అందం..అలలాగ ఎగసిన కాలం

[01:37.50] కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే

[01:45.74] కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే

[02:23.75] పాత పదనిస దేనికది నస..నడకలు బ్రతుకున మార్చినదే

[02:32.25] సాయంకాల వేళ..దొరుకు చిరుతిండి..వాసనలు వాడుక చేసిందే

[02:41.04] కుచ్చీ కూన చల్లగా..నీ..సా..

[02:45.29] నను తాకే కొండ మల్లికా..నీ..సా

[02:49.53] సరిజోడు నేనేగా..అనుమానం ఇంకేలా

[02:54.85] అ..అ..ఒక మారు కలిసిన అందం..హ..అలలాగ ఎగసిన కాలం

[03:02.82] కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే

[03:11.06] కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే

[03:49.30] పేరు అడిగితే..తేనె పలుకుల..జల్లుల్లో ముద్దగా తడిసానే

[03:58.06] పాలమడుగున..మనసు అడుగున..కలిసిన కనులను వలచానే

[04:06.84] మంచున కడిగిన ముత్యమా..నీ మెరిసే నగవే చందమా

[04:15.33] హో..కనులార చూడాలే..తడి ఆరిపోవాలే

[04:20.38] ల ర లాల లర లల లాల..ఓ..ల ర లాల లర లల లాల

[04:29.15] కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే

[04:37.12] కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే

[04:45.89] తన అల్లే కధలే పొడుపు..వెదజల్లే కళలే మెరుపు

[04:48.29] ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే

[04:54.14] అది నన్ను పిలిచినంది తరుణం..నులివెచ్చగ తాకిన కిరణం

[04:58.64] కన్ను తెరిచిన కనులను చూసానే..చూసానే..చూసానే