Lrc Player

Mari antaga

Sreeramachandra
[03:48.00]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:03.99] మరీ అంతగా.. మహా చింతగా.. మొహం ముడుచుకోకలా....

[00:07.54] పనేం తోచక పరేషాన్ గా గడబిడ పడకు అలా..

[00:12.07] మతోయెంతగా.. శృతే పెంచక విచారాల విల విలా...

[00:16.04] సరే చాలిక.. అలా జాలిగా తికమక పడితె ఎలా..

[00:19.76] కన్నీరై కురవాలా.. మన చుట్టూ ఉండే లోకం తడిసేలా...

[00:27.46] ముస్తాబే చెదరాలా..నిను చూడాలంటే అద్దం జడిసేలా...

[00:36.23] ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా.. కదా.. మరెందుకు గోల..

[00:44.78] అయ్యయ్యో పాపం అంటే ఏదొ లాభం వస్తుందా వృధా ప్రయాస పడాల..

[00:53.56] మరీ అంతగా.. మహా చింతగా.. మొహం ముడుచుకోకలా....

[00:57.30] సరే చాలిక... అలా జాలిగా తికమక పడితె ఎలా..

[01:17.29] ఎండలను దండిస్తామా.. వానలను నిందిస్తామా.. చలినెటో తరిమేస్తామా.. చీ పొమ్మనీ...

[01:26.04] కస్సుమని కలహిస్తామా.. ఉస్సురని విలపిస్తామా..రోజులతొ రాజీ పడమా.. సర్లెమ్మనీ...

[01:34.54] సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం...

[01:42.52] పూటకొక పేచీ పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం..

[01:51.03] ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా.. కదా.. మరెందుకు గోల..

[01:58.82] అయ్యయ్యో పాపం అంటే ఏదొ లాభం వస్తుందా వృధా ప్రయాస పడాల.

[02:35.77] చమటలేం చిందించాలా.. శ్రమపడేం పండించాలా.. పెదవిపై చిగురించేలా.. చిరునవ్వులు..

[02:43.74] కండలను కరిగించాలా.. కొండలను కదిలించాలా.. చచ్చి చెడి సాధించాలా సుఖ సాంతులు...

[02:51.76] మనుషులనిపించే ఋజువు.. మమతలను పెంచే ఋతువు..

[03:00.00] మనసులను తెరిచే హితవు.. వందేళ్ళయినా వాడని చిరునవ్వు..

[03:08.82] ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా.. కదా.. మరెందుకు గోల..

[03:16.81] అయ్యయ్యో పాపం అంటే ఏదొ లాభం వస్తుందా వృధా ప్రయాస పడాల