Lrc Player

Deva devam

Unknown artist
[03:04.53]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:02.42] దేవ దేవం భజే దివ్య ప్రభావం

[00:10.20] రావణాసుర వైరి రణపుంగవం

[00:16.32] రామం

[00:17.36] దేవ దేవం భజే దివ్య ప్రభావం

[00:26.67] ఆ ఆ ఆ....

[00:33.30] వేల సుమ గంధముల గాలి అలలా...

[00:39.69] కలల చిరునవ్వులతొ కదిలినాడు..

[00:46.85] రాల హృదయాల తడిమేటి తడిలా

[00:53.51] కరుణగల వరుణుడై కరిగినాడూ

[01:00.40] అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం

[01:03.85] ఆవిరి మేఘాలె ఆతడి సొంతం

[01:07.32] అరమరికల వైరం కాల్చెడి అంగారం

[01:10.80] వెలుగుల వైభోగం ఆతని నయనం

[01:14.26] ప్రాణ ఋణ బంధముల తరువును

[01:17.70] పుడమిగ నిలుపుటె తన గుణం

[01:20.37] దేవ దేవం భజే దివ్య ప్రభావం

[01:28.87] రావణాసుర వైరి రణపుంగవం

[01:33.93] రామం...

[01:35.55] దేవ దేవం భజే దివ్య ప్రభావం

[01:44.32] ఆఆఆఅ...

[01:50.69] కనుల తుది అంచునొక నీటి మెరుపూ..

[01:57.36] కలలు కలగన్న నిజమైన గెలుపూ..

[02:04.26] పెదవి తుది అంచునొక తీపి పిలుపూ..

[02:10.89] సెగల ఏడబాటుకది మేలి మలుపూ..

[02:17.80] భళ్ళున తెల్లారే తళ తళ తూరుపులా

[02:21.53] వెలుగులు కురిసిందీ ఈ ఆనందం..

[02:24.98] ఋతువులు గడిదాటే చెరగని చైత్రములా

[02:28.16] నవ్వులు పూసిందీ ఈ ఆనందం..

[02:31.63] జీవమదె మాధురిగ మమతలు

[02:35.10] చిలికెను మనసను మధువనం.

[02:37.76] దేవ దేవం భజే దివ్య ప్రభావం

[02:45.21] దేవ దేవం భజే దివ్య ప్రభావం

[02:52.64] రావణాసుర వైరి రణపుంగవం

[02:58.48] రామం

[03:00.34] దేవ దేవం భజే దివ్య ప్రభావం