Lrc Player

Life Is Beautiful-It's Your Love

Unknown artist
[05:09.27]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:05.66] ఓ ఓ...ఓ ఓ...

[00:23.72] ఏమిటో ఏమిటో ఏమిటో..మెల్లగా లాగుతోంది ఏదో

[00:28.77] కంటితో చూడలేనంత సన్న తీగతో

[00:33.82] ఏమిటో ఏమిటో ఏమిటో...ముందుకే తోస్తుంది ఏదో

[00:41.01] పువ్వుకీ తేనెకీ పుట్టినా పెదాలతో

[00:45.25] నా గుండెలోన చక్కిలెందుకో

[00:49.50] ఇన్ని వింతలకు కారణం మరేమిటో... ఓ...

[00:56.14] ఇట్స్ యువర్ లవ్... ఇట్స్ యువర్ లవ్...

[01:01.99] ఇట్స్ యువర్ లవ్ ఆ ఆ... ఓ ఓ...

[01:07.57] ఇట్స్ యువర్ లవ్... ఇట్స్ యువర్ లవ్...

[01:13.68] ఇట్స్ యువర్ లవ్ ఆ ఆ... ఓ ఓ...

[01:20.32] ఏమిటో ఏమిటో ఏమిటో..మెల్లగా లాగుతోంది ఏదో

[01:27.22] కంటితో చూడలేనంత సన్న తీగతో

[01:33.07] ఏమిటో ఏమిటో ఏమిటో...ముందుకే తోస్తుంది ఏదో

[01:38.91] పువ్వుకీ తేనెకీ పుట్టినా పెదాలతో

[01:43.43] రివ్వున రాయె... రివ్వున రాయె...

[01:53.79] రివ్వున రివ్వున రాయె రెక్కలు ఎత్తి సీతాకోకా

[02:00.69] పువ్వుకి తొందరగుందే తేనెల భారం పెరిగాక

[02:06.27] గుట్టుగా సప్పుడు సేయకా .... ఓ...

[02:12.12] గుట్టుగా సప్పుడు సేయకా .. దాక్కొని పోకే వానా సినుకా

[02:20.08] మట్టిలో ఒంటిగవుందే సిన్నారి మొలక

[02:23.80] నే తన చెంత... ఓ క్షణమైనా...

[02:34.70] నడకే సంబరంగా గడికో సందడేగా

[02:40.55] బ్రతుకే పండగేగా కొడిగట్టని దివ్వెలుగా

[02:46.38] ఇట్స్ యువర్ లవ్... ఇట్స్ యువర్ లవ్...

[02:51.96] ఇట్స్ యువర్ లవ్ ఆ ఆ... ఓ ఓ...

[03:08.17] న న న న నాననన

[03:32.60] ఎన్నెలా ఎన్నెల ఎండి ఎన్నెలా ఎండ ఎందుకంటా

[03:44.56] గుండెలో ఉన్నట్టుండి యవ్వనమేదో ఎలిగిందా

[03:50.66] మబ్బులో దిక్కులో నింగి సుక్కలో లేని ఇంత

[03:56.50] కొత్తగా కంటికి అలా వచ్చే ఎలుగంతా

[04:01.82] నా హృదయాన ఈ అదురేంటో

[04:13.24] మురిపించేది ఎవరో... మరిపించేది ఎవరో...

[04:18.82] కదిలించేది ఎవరో... నులివెచ్చని అల్లరితో

[04:24.66] నా గుండె లోన చక్కిలెందుకో

[04:29.98] ఇన్ని వింతలకు కారణం మరేమిటో... ఓ...

[04:35.82] ఇట్స్ యువర్ లవ్... ఇట్స్ యువర్ లవ్...

[04:41.66] ఇట్స్ యువర్ లవ్ ఆ ఆ... ఓ ఓ...

[04:47.77] ఇట్స్ యువర్ లవ్... ఇట్స్ యువర్ లవ్...