Kartheyaka 2
[00:33.57] అడిగా నన్ను నేను అడిగా
[00:37.56] నాకెవ్వరు నువ్వని
[00:41.31] అడిగా నిన్ను నేను అడిగానే
[00:47.06] నిన్నలా లేనని
[00:50.06] నవ్వుతో నన్ను కోసినావె గాయమైన లేఖనే
[00:57.57] చూపుతో ఊపిరాపినావే
[01:01.31] మార్చిన కథే ఇలా
[01:05.81] నువ్వే కదా ప్రతి క్షణం క్షణం పెదాలపై
[01:13.32] నీతో ఇలా ఇలా
[01:16.83] జగం సగం నిజం కదా
[01:21.07] గాలి వాన తాకినట్టుగా నన్ను తాకి వెళ్లి పోకిలా
[01:28.82] ఏరు దాటి పొంగినట్ట్టుగా
[01:33.07] నన్ను ముంచి పోకలా
[02:09.81] రాసివున్నదో రాసుకున్నదో
[02:13.81] నీతో స్నేహం
[02:17.56] కాదు అన్నదో అవును అన్నదో
[02:21.56] ఎదో మౌనం
[02:28.31] కురుల గాలి తగిలి నేనే చెడిపోయా
[02:36.06] మనసు దాటి రాని మాట
[02:38.84] నేను వింటున్నా
[02:44.09] ప్రశ్న లేని బదులు నీవులే
[02:51.59] నిమిషమైన మరుపు రావులే
[02:55.34] గాలి వాన తాకినట్టుగా నన్ను తాకి వెళ్లి పోకిలా
[03:03.10] ఏరు దాటి పొంగినట్ట్టుగా
[03:07.60] నన్ను ముంచి పోకలా
