Guadello Emundo
[00:42.32] గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
[00:47.71] పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
[00:53.03] నిలవదు కద హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే
[00:58.34] కదలదు కద సమయం నీ అలికిడి వినకుంటే
[01:03.65] కలవరమో తొలి వారమో తెలియని తరుణమిది
[01:20.38] మనసా మనసా ….ఓ మనసా
[02:07.93] పువ్వులో లేనిదీ నీ నవ్వులో ఉన్నదీ
[02:12.98] నువ్వు ఇపుడన్నదీ నే నెప్పుడూ వినానీదీ
[02:18.29] నిన్నీలా చూసి పయినుంచి వెన్నెలే చిన్నాబోతుంది
[02:23.60] కన్నూలె దాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది
[02:28.92] ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది
[03:17.01] ఎందుకూ తెలియనీ కంగారు పుడుతున్నది
[03:22.32] ఎక్కడా జరగనీ వింతేమీ కాదే ఇది
[03:27.63] పరిమళం వెంట పయనించే పరుగు తడబాటు పడుతోంది
[03:37.73] పరిణయమ్ దాకా నడిపించే పరిచయం తోడు కోరింది
[03:38.79] దూరం తలోంచె ముహూర్తం ఇంకెపుడోస్తుంది
[03:45.43] గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది.... మనసా మనసా ….ఓ మనసా
