Lrc Player

Manoj karzy

Manoj
[05:04.01]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:12.59] మొదటిసారి మొదటిసారి

[00:15.08] ప్రేమ గాలే తాకుతుంటే

[00:18.09] ఏది రాగం ఏది తాళం

[00:20.83] తెలియదాయే అయ్యో పాపం

[00:24.08] కలువలాంటి కనులలోన

[00:27.08] కలలవాయనే దూకుతుంటే

[00:30.08] ఏది గానం ఏది నాట్యం

[00:33.08] తేలదాయె అయ్యో పాపం

[00:36.24] తీపిగా ఊహలన్ని

[00:38.98] చుట్టుముట్టుకున్న వేళ

[00:39.48] మనసుకే లొంగిపోడమే ఇష్టం

[00:41.98] వరదలా ఆశలన్నీ

[00:43.73] కట్ట తెంచుకున్న వేళ

[00:45.23] వయసునే పట్టుకోడమే కష్టం

[00:47.98] అర్ధం కాని సరికొత్త చదువుని

[00:51.23] రాత్రి పగలు చదివేయడం

[00:53.73] అద్ధం ముందు ఇన్నాళ్ళు ఎరుగని

[00:57.24] అందం మెరుగు దిద్దేయడం

[00:59.73] అంత గజిబిజి ఉంటుందే

[01:05.98] అంతా తికమకగా ఆ ఆ ఆ

[01:12.22] కాలం కదలదే… మైకం తొలగదే

[01:15.47] మొహం విడువదే ప్రేమే ఉంటే

[01:24.22] దూరం జరగదే… భారం తరగదే

[01:29.97] తీరం దొరకదే… ఇంతే ప్రేమలోన ఉంటే

[01:59.97] రెండే కళ్ళు కదా

[02:02.47] అవి కలలకి ఇల్లు కదా

[02:05.22] ఎన్ని పనిచేస్తున్నా

[02:07.22] ఇంకొన్ని మిగిలే ఉండునుగా

[02:11.22] ఒకటే గుండె కదా

[02:13.97] అది మరి తలపుల కుండ కదా

[02:16.72] ఎంత ఒంపేస్తున్నా

[02:20.72] అవ్వదు ఖాళీయేగా

[02:23.47] ప్రతి మాట చిత్రం

[02:25.72] ప్రతి పూట చైత్రం

[02:28.72] ప్రతి చోట ఏదో ఒక ఆత్రం

[02:34.97] ప్రతి చూపు అందం

[02:38.72] ప్రతి వైపు అందం

[02:42.72] ప్రతి గాలి ధూళీ గంధం

[02:47.47] కాలం కదలదే… మైకం తొలగదే

[02:53.78] మొహం విడువదే ప్రేమే ఉంటే

[03:00.03] దూరం జరగదే… భారం తరగదే

[03:05.28] తీరం దొరకదే… ఇంతే ప్రేమలోన ఉంటే

[03:14.53] మొదటిసారి మొదటిసారి

[03:20.78] ప్రేమ గాలే తాకుతుంటే

[03:21.28] ఏది స్వర్ణం ఏది వర్ణం

[03:23.53] తెలియదాయే అయ్యో పాపం

[03:26.28] అదుపేలేని పొదుపులేని

[03:29.53] కుదుపులే ఓ చేరుకుంటే

[03:32.28] ఏది స్వప్నం ఏది సత్యం

[03:35.28] తెలదాయే అయ్యో పాపం

[03:38.28] కడలిలా అంతులేని

[03:41.03] వింత హాయి పొంగుతుంటే

[03:41.53] పడవలా కొట్టుకెళ్ళదా ప్రాయం

[03:44.27] అడవిలా దట్టమైన ఆదమరపు

[03:46.78] కమ్ముకుంటే నెమలిలా

[03:50.03] చిందులెయ్యదా ప్రాణం

[03:50.53] చిత్తం చెదరగొట్టేది అంటే

[03:53.28] ప్రేమాకర్షణే కాదా

[03:56.03] మొత్తం రెండు హృదయాల నడుమ

[03:59.53] తీరని ఘర్షణే రాదా

[04:02.53] ఏదో సతమతమే రోజంతా

[04:06.28] ఏదో కలవరమే, ఏ ఏఏ

[04:14.63] కాలం కదిలెనే… మైకం తొలిగెనే

[04:20.14] మౌనం కరిగెనే ప్రేమ వల్లే

[04:26.64] దూరం జరిగెనే… భారం తరిగెనే

[04:32.13] తీరం దొరికెనే…!!

[04:35.88] అంతా ప్రేమ మాయ వల్లే