Devi Sri Prasad - My Love Is Gone
[00:00.03] My love is gone my love is gone
[00:09.03] My love is gone my love is gone
[00:58.03] పోయే పోయే loveయే పోయే పోతే పోయిందే
[01:05.03] It's gone it's gone it's gone my love is gone
[01:09.03] పోయే పోయే లడికీ పోయే పోతే పోయిందే
[01:16.03] It's gone it's gone it's gone my love is gone
[01:19.03] వెలుగంతా ఆరిపోయే కథ మారిపోయే ఇక చీకటెంత బాగుందే
[01:26.53] గెలుపంతా జారిపోయే నన్ను వీడిపోయే ఇక ఓటమెంత బాగుందే...
[01:36.78] My love is gone my love is gone
[01:44.03] My love is gone my love is gone
[02:26.53] ఏ... గలాసు పగిలిపోతుందే గొలుస్సు విరిగిపోతుందే
[02:30.28] గులాబి రాలిపోతుందే love పోతే పోయిందే
[02:37.53] సరస్సు ఎండి పోతుందే సొగస్సు కరిగిపోతుందే
[02:41.03] మనిషి lifeయే పోతుందే love పోతే పోయిందే
[02:44.28] తలనొప్పి పారిపోయే శ్రమ తీరిపోయే ఇక శూన్యమెంత బాగుందే
[02:51.28] మది నొప్పి ఆరిపోయే పెదవాగిపోయే ఇక మౌనమెంత బాగుందే...
[03:01.78] My love is gone my love is gone
[03:08.85] My love is gone my love is gone
[03:42.85] Honestగుండే పనిలేదే
[03:46.10] The bestగుండే పనిలేదే
[03:49.60] Habits మార్చే పనిలేదే ఏం మార్చే పనిలేదే
[03:53.35] Chemistry కలిసే పనిలేదే career మలిచే పనిలేదే
[03:56.85] Care of తెలిపే పనిలేదే caring తో పనిలేదే
[03:59.85] ప్రేమించి గెలిచినోళ్ళు షాది జరిగినోళ్ళు ఇళ్ళలోన మిగులుతారే
[04:07.10] Love చేసి ఓడినోడు లోకాన్నేలుతాడు historyలోన వెలుగుతాడే
[04:17.35] My love is gone my love is gone
[04:24.60] My love is gone my love is gone
