Nanne veedi
[00:10.16] నన్నే వీడి ఎటో వెళ్ళినావే
[00:15.15] నిన్నే వీడి ఎటూ వెళ్ళలేనే
[00:20.66] నన్నే వీడి ఎటో వెళ్ళినావే
[00:25.66] నిన్నే వీడి ఎటూ వెళ్ళలేనే
[00:31.66] నీరు లేనిదే యేరు లేదులే
[00:36.66] శోకం లేనిదే ప్రేమ లేదులే
[00:41.90] నన్నే వీడి ఆఅ ఆ.....
[00:47.16] నిన్నే వీడి..ఆఅ ఆ.....
[00:52.41] నన్నే వీడి ఎటో వెళ్ళినావే
[00:57.41] నిన్నే వీడి ఎటూ వెళ్ళలేనే
[01:24.16] నువ్వు లేని నింగిలోని నాకింక
[01:26.91] ఏ ఇంద్రధనస్సులు లేవే
[01:29.41] నువ్వు లేని నేలలోన నాకింక
[01:32.16] ఏ పచ్చదనం లేదే
[01:34.90] నా ప్రాణవాయువే నువ్వంటా
[01:37.66] నా ఊపిరల్లే నిండాలే
[01:40.16] నా ప్రేమ దీపమే నువ్వంటా
[01:42.90] వేలుగల్లె ఉండిపోవే
[01:45.41] మరి ఎం చేసానే గోరం నేరం
[01:50.41] మరి నీకు నాకు ఏంటి దూరం
[01:55.91] నువ్వు అంటే నాదే ఇంకో రూపం
[02:01.15] నా మీదే నాకే రాదే కోపం
[02:06.42] నన్నే వీడి ఎటో వెళ్ళినావే
[02:11.16] నిన్నే వీడి ఎటూ వెళ్ళలేనే
[03:14.91] నీ ప్రేమ జ్వాలలో నిలువెల్లా
[03:17.66] నే కాలి బూడిద అయ్యానే
[03:20.15] నువ్వు ఏమి చేసినా నా ఎదలోనా
[03:22.91] నా ప్రేమ కాలిపోదే
[03:25.41] ఒక గంట నువ్వు నన్ను కాదంటే
[03:28.16] ఒక రోజు వేచి ఉంటానే
[03:30.91] ఒక జన్మ నను నువ్వు కాదంటే
[03:33.40] పది జన్మలు ఎత్తుతానే
[03:36.16] నా ప్రాణానంతా గొంతే చేసి
[03:41.16] నా ప్రేమే నీకు చెప్పేస్తానే
[03:46.40] నీ ప్రాణం గాల్లో కలిసే లోగా
[03:51.91] నీ ప్రేమే నాకు చెప్పేస్తావా
[03:57.16] నన్నే వీడి ఎటో వెళ్ళినావే
[04:01.91] నిన్నే వీడి ఎటూ వెళ్ళలేనే
[04:07.66] నీరు లేనిదే యేరు లేదులే
[04:12.66] శోకం లేనిదే ప్రేమ లేదులే
[04:18.41] నన్నే వీడి ఉ..ఊఉ..ఊఊఉ ఆఅ ఆ.....
[04:23.16] నన్నే వీడి ..ఊఉ ..ఊఊఉ ఊఉ ..ఊఊఉ
[04:33.91] ఎటో వెళ్ళినవే
[04:38.66] ఎటో వెళ్ళినవే......
