Lrc Player

కలయా నిజమా'

ఇళయరాజా, పి సుశీల
[04:59.05]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:15.86] పల్లవి :

[00:42.96] కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ

[00:43.76] కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ

[00:44.02] అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా

[00:44.82] అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా ॥

[00:45.62] చరణం : 1

[00:46.14] లేనిపోని ఏ కూనిరాగమో లేచి రా అంటున్నదీ

[00:46.94] ఊరుకోని ఏ వెర్రి కోరికే తీర్చవా అంటున్నదీ

[00:47.47] కోకముళ్ల కూపీ తీసే కైపు చూపు కొరుకున్నదీ

[00:48.55] కుర్రకళ్లు చీరగళ్లలో దారే లేక తిరుగుతున్నవి

[00:50.12] ముంచే మైకమే మురిపించే మొహమో ॥

[00:50.92] చరణం : 2

[00:51.46] చేయి వేయనా సేవ చెయ్యనా

[00:52.00] ఓయ్ అనే వయ్యారమా

[00:52.53] పాలముంచిన నీటముంచిన

[00:53.31] నీ దయే శృంగారమా

[00:54.37] ఆగలేని ఆకలేవిటో పైకి పైకి దూకుతున్నవి

[00:54.91] కాలు నేల నిలవకున్నది ఆకాశాన తేలుతున్నది

[00:56.50] అంతా మాయగా అనిపించే కాలము ॥