Lrc Player

Ra Ra Rakkamma

Unknown artist
[03:35.80]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:18.89] గడ గడ గడ గడ గడ గడ గడంగ్ రక్కమ్మ

[00:36.97] హే, గడంగ్ రక్కమ్మ

[00:38.30] హే బాగున్నారా అందరు

[00:40.73] హే, గడంగ్ రక్కమ్మ

[00:42.06] మీ కోసం నేను హాజరు

[00:44.18] రింగా రింగా రోజ్ లంగా ఏసుకొచ్చాలే

[00:47.64] నచ్చి మెచ్చే నాటు సరకు తీసుకొచ్చాలే

[00:53.22] రా రా… రక్కమ్మా

[00:55.35] రా రా… రక్కమ్మా

[00:57.20] అరె, ఎక్క సక్కా

[00:58.27] ఎక్కా సక్క… ఎక్కా సక్కా

[01:08.36] (ఆ, ఎక్కా సక్క… ఎక్కా సక్క

[01:15.27] ఎక్కా సక్కా)

[01:20.32] కోర మీసం నేను

[01:23.23] కొంటె సరసం నువ్వు

[01:25.36] మన మందూ మంచింగ్

[01:26.70] కాంబినేషన్ హిట్టమ్మా

[01:29.12] చిట్టి నడుమే నువ్వు… సిటికేనేలే నేను

[01:32.05] నిన్ను ముట్టాకుండా వదిలిపెట్టెదెట్టమ్మా

[01:36.84] కిక్కిచ్చే నీకే కిక్కిస్తా… రక్కమ్మా

[01:40.55] రా రా… రక్కమ్మా

[01:42.14] రా రా… రక్కమ్మా

[01:44.00] అరె, ఎక్క సక్కా

[01:44.53] ఎక్కా సక్క… ఎక్కా సక్కా

[01:53.57] (ఆ, ఎక్కా సక్క… ఎక్కా సక్క

[01:55.15] ఎక్కా సక్కా)

[02:26.24] పిస్టోలు గుండాలే దూకేటి మగాడే ఇష్టం

[02:33.95] ముస్తాబు చెడేలా ముద్దాటలాడేవో కష్టం

[02:41.14] హయ్యో ఎందుకో నా కన్ను నిన్ను మెచ్చుకున్నాది

[02:45.12] నా వెన్ను మీటే ఛాన్సు నీకు ఇచ్చుకున్నాదీ

[02:50.44] నువ్వు నాటు కోడి

[02:52.06] బాడీ నిండా వేడి

[02:54.24] నిన్ను చూస్తే థర్మామీటర్

[02:56.10] దాక్కుంటాదమ్మా

[02:57.68] లల్లల్లాలీ పాడి… కాళ్ళా గజ్జాలాడి

[03:01.40] సలువ పలువారింతలు నీలో పుట్టిస్తానమ్మా

[03:05.39] నచ్చిందే నీ ఇంటి రాస్తా రక్కమ్మో

[03:09.11] రా రా… రక్కమ్మా

[03:10.71] రా రా… రక్కమ్మా

[03:12.84] అరె, ఎక్క సక్కా

[03:13.90] ఎక్కా సక్క… ఎక్కా సక్కా

[03:23.73] (ఆ, ఎక్కా సక్క… ఎక్కా సక్క

[03:25.59] ఎక్కా సక్కా)

[03:27.45] డింగ్ డింగ్ డిండిగ డిండిగ డిగి డిగి డిండిగ

[03:29.58] డిండిగ డిండిగ డిగి డిగి డిండిగ

[03:32.52] డిండిగ డిండిగ డిగి డిగి డింగ్ డింగ్