Komma-Uyyala-MassTamilan.so
[00:00.74] Uploaded By 𝐀𝐦𝐢𝐭 𝐑𝐚𝐣𝐩𝐮𝐭
[00:37.59] Female: కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా
[00:41.85] అమ్మ ఒళ్ళో నేను రోజూ ఊగాలా
[00:46.38] రోజూ ఊగాలా
[00:50.65] కొమ్మ సాటున… పాడే కోయిల
[00:54.90] కూ అంటే… కూ అంటూ
[00:57.10] నాతో ఉండాలా… నాతో ఉండాలా
[01:03.88] Female: తెల్లారాలా పొద్దుగాల
[01:08.16] అమ్మ నీ అడుగుల్లో అడుగేయలా
[01:12.67] కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా
[01:16.94] అమ్మ ఒళ్ళో నేను రోజూ ఊగాల
[01:21.20] రోజూ ఊగాలా
[01:25.70] Female: కొమ్మ సాటున… పాడే కోయిల
[01:30.02] కూ అంటే… కూ అంటూ
[01:32.29] నాతో ఉండాలా… నాతో ఉండాలా
[02:05.29] Female: గోరింట పెట్టాలె… గొరవంక దాయి
[02:09.55] నెమలీకాలెట్టాలి నెలవంక దాయి
[02:14.10] నెలవంక దాయీ..!!
[02:20.64] Female: కూరంట బువ్వంటా ఆటాడుకోవాలి
[02:24.90] దారెంట పోతున్న కుందేలు దాయి
[02:29.42] దాయమ్మ దాయి
[02:33.71] Female: కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా
[02:38.25] అమ్మ ఒళ్ళో నేను రోజూ ఊగాలా
[02:42.51] రోజూ ఊగాలా.
