నీ మీద నాకు ఇదయ్యో..
[00:01.45] చిత్రం : రాక్షసుడు (1986)
[00:02.24] సంగీతం : ఇళయరాజా
[00:03.56] గీతరచయిత : వేటూరి
[00:04.36] నేపధ్య గానం : బాలు, జానకి
[00:06.50] 🎵🎵🎵🎵🎵
[00:08.61] పల్లవి:
[00:33.32] నీ మీద నాకు ఇదయ్యో..
[00:37.31] అందం నే దాచలేను ..పదయ్యో..
[00:42.62] గిలిగాడి గిచ్చుళ్ళాయే..
[00:45.01] చలిగాలి చిచ్చాయ్యే..
[00:47.66] ఏమించు తొలి మర్యాద..యా యా యా!!
[00:51.65] నీ మీద నాకు అదమ్మో..
[00:56.17] పందెం నీ అంతు చూస్తా..పదమ్మో..
[01:01.75] నీ కళ్ళు కవ్విస్తుంటే..ఆ కళ్ళు మోపాయే..
[01:06.79] చేస్తాను తొలి మర్యాద..యా యా యా!!
[01:11.04] నీ మీద నాకు ఇదయ్యో..
[01:15.29] పందెం నీ అంతు చూస్తా..పదమ్మో..
[01:21.14] హే లబ స్రుబ కజ కిన రుసదా జికెలీ..
[01:30.17] హే..లజై సగా లకాసీ రైజా..
[01:38.14] కురియ కురియ కొ కురియా చు కురియ చురియ చురియ కు కురియ హా..
[01:45.04] చొరియ చొరియ చు కొరియా కొ కొరియ కొరియ చురియ చు కురియ..
[01:51.15] 🎵🎵🎵🎵🎵🎵
[01:53.54] చరణం:1
[02:02.30] నీ వంటి మగమహారాజే మగాడే ఐతే..
[02:07.09] నా వంటి కాంతామణికి బ్రతుకే హాయి..
[02:12.14] నీ వంటి భామామణులు దొరికే వరకే..
[02:17.18] ఈ బ్రహ్మచారి పొగరు..కలుపో చేయి!!
[02:21.70] నీ వీర శృంగారాలే..
[02:26.74] నీ వీర శృంగారాలే..చూపించవా..
[02:31.53] ఒకసారి ఒడిచేరవా..
[02:36.30] నీ మీద నాకు అదమ్మో..
[02:40.30] అందం నే దాచలేను ..పదయ్యో..
[02:46.66] 🎵🎵🎵🎵🎵🎵
[02:48.79] చరణం:2
[03:19.60] నీ చాటు సరసం చూసి గుబులే కలిగే..
[03:24.39] నీ నాటు వరసే చూసి వలపే పెరిగే..
[03:28.90] నీ చేతి వాటం చూసి ఎదలే అదిరే..
[03:33.94] నీ లేత మీసం చూసి వయసే వలచే..
[03:38.45] నీ ముద్ద మందారాలే..
[03:43.52] నీ ముద్ద మందారాలే..ముద్దాడనా..
[03:48.03] ప్రతీ రేయీ..జత చేరీ
[03:53.07] నీ మీద నాకు ఇదయ్యో..
[03:57.06] అందం నే దాచలేను ..పదయ్యో..
[04:02.90] నీ కళ్ళు కవ్విస్తుంటే..ఆ కళ్ళు మోపాయే..
[04:08.47] చేస్తాను తొలి మర్యాద..యా యా యా
[04:12.47] నీ మీద నాకు ఇదయ్యో..
[04:16.71] పందెం నీ అంతు చూస్తా..పదమ్మో..
[04:22.07] 🙏🙏🙏🙏
