jummane thummeda veta
[00:07.68] చిత్రం: మెకానిక్ అల్లుడు
[00:00.00] సంగీతం: రాజ్ - కోటి
[00:00.00] రచయిత: భువనచంద్ర
[00:00.00] గానం: బాలు, చిత్ర
[00:00.00] ఝుమ్మనే తుమ్మెద వేట
[00:00.00] ఘుమ్మనే వలపుల తోట
[00:00.00] అదేమో మామ అదేలే ప్రేమ
[00:00.00] జగదేక వీర శూర తరించైనా
[00:00.00] సరసాల సాగరాలె మధించైనా
[00:00.00] ఝుమ్మనే తుమ్మెద వేట
[00:00.00] ఘుమ్మనే వలపుల తోట
[00:00.00] మిడిసి మిడిసి పడు
[00:00.00] ఉడుకు వయసు కథ వినలేదా..ఆఅ
[00:00.00] ఎగసి ఎగసి పడు
[00:00.00] తనువు తపన నువు కనలేదా..ఆఆ
[00:00.00] పెదవులతొ కలవమని
[00:00.00] అందుకే నే ముందుకొచ్చా
[00:00.00] అందినంతా ఆరగిస్తా
[00:00.00] రారా రారా రాజచంద్రమ
[00:00.00] ఝుమ్మనే తుమ్మెద వేట
[00:00.00] ఘుమ్మనే వలపుల తోట
[00:00.00] అదేమో భామ అదేలే ప్రేమ
[00:00.00] సరసాల సాగరాలె మధించైనా
[00:00.00] జగదేక వీర శూర తరించైనా
[00:00.00] నిసరిస నిసరిస నిసరిస నిసరిస
[00:00.00] నిపమప నిసరిస
[00:00.00] నిసరిస నిసరిస నిసరిస నిసరిస
[00:00.00] నిపమప నిసరిస
[00:00.00] సెగలు రగిలె ఒడి
[00:00.00] బిగిసె రవికె ముడి అది ఏమో
[00:00.00] చిలిపి వలపు జడి
[00:00.00] తగిలి రగిలె ఒడి జవరాలా
[00:00.00] వడి వడిగా ముడిపడని
[00:00.00] చెప్పలేకే చేరుకున్నా
[00:00.00] ఓపలేకే వేడుకున్నా
[00:00.00] రావే రావే రాగమంజరి
[00:00.00] ఝుమ్మనే తుమ్మెద వేట
[00:00.00] ఘుమ్మనే వలపుల తోట
[00:00.00] అదేమో మామా అదేలే ప్రేమ
[00:00.00] శృంగార సార్వభౌమా తరించైనా
[00:00.00] సరసాల దీవి చేరి సుఖించెయ్..నా..
[00:00.00] "vijju"
[00:00.00] Thank You
