Lrc Player

Naatu Naatu

Rahul Sipligunj, Kaala Bhairava
[03:28.37]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:12.91] పొలం గట్టు దుమ్ములోన

[00:14.24] పోట్ల గిత్త దూకినట్టు

[00:16.36] పోలేరమ్మ జాతరలో

[00:17.69] పోతరాజు ఊగినట్టు

[00:19.29] కిర్రు సెప్పులేసుకుని

[00:20.34] కర్రసాము సేసినట్టు

[00:21.94] మర్రిసెట్టు నీడలోన

[00:23.54] కుర్రగుంపు కూడినట్టు

[00:25.14] ఎర్రజొన్న రొట్టెలోన

[00:26.98] మిరప తొక్కు కలిపినట్టు

[00:28.31] నా పాట సూడు

[00:29.65] నా పాట సూడు

[00:30.98] నా పాట సూడు

[00:32.30] నాటు నాటు నాటు

[00:33.91] నాటు నాటు నాటు వీర నాటు

[00:36.56] నాటు నాటు నాటు

[00:39.49] నాటు నాటు నాటు ఊర నాటు

[00:41.88] నాటు నాటు నాటు

[00:43.74] పచ్చి మిరప లాగ పిచ్చ నాటు

[00:45.86] నాటు నాటు నాటు

[00:48.51] విచ్చు కత్తి లాగ వెర్రి నాటు

[01:14.29] గుండెలదిరిపోయేలా

[01:16.15] డండనకర మోగినట్టు

[01:18.00] సెవులు సిల్లు పడేలా

[01:18.80] కీసు పిట్ట కూసినట్టు

[01:20.39] ఏలు సిటికెలేసేలా

[01:21.99] యవ్వారం సాగినట్టు

[01:23.58] కాలు సిందు తొక్కేలా

[01:24.91] దుమారం రేగినట్టు

[01:26.50] ఒల్లు సెమటపట్టేలా

[01:27.83] వీరంగం సేసినట్టు

[01:29.43] నా పాట సూడు

[01:31.02] నా పాట సూడు

[01:32.62] నా పాట సూడు

[01:33.95] నాటు నాటు నాటు

[01:36.07] నాటు నాటు నాటు వీర నాటు

[01:38.45] నాటు నాటు నాటు

[01:40.32] నాటు నాటు నాటు ఊర నాటు

[01:44.57] నాటు నాటు గడ్డపార లాగ చెడ్డ నాటు

[01:49.88] నాటు నాటు ఉక్కపోత లాగ తిక్క నాటు

[02:06.61] భూమి దద్దరిల్లేలా

[02:09.54] వొంటిలోని రగతమంతా రంకెలేసి ఎగిరేలా

[02:11.13] ఏసేయరో యకాయకి

[02:12.46] నాటు నాటు నాటో

[02:19.62] దుమ్ము దుమ్ము దులిపేలా

[02:21.22] లోపలున్న పానమంతా

[02:22.55] దుముకు దుముకులాడేలా

[02:23.87] దూకేయరో సరాసరి

[02:25.47] నాటు నాటు నాటో

[02:51.77] హే అది

[02:52.30] డా నాకరా డా నాకరా

[02:53.36] డా నాకరా నాకరా నాకరా

[02:59.21] నాకరా నాకరా నాకరా నాకరా