Lrc Player

Feel my love

AlluArjun,Anuradha
[05:01.95]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:31.16] ఫీల్ మై లవ్

[00:33.28] నా ప్రేమను కోపంగానో… నా ప్రేమను ద్వేషంగానో

[00:38.08] నా ప్రేమను శాపంగానో… చెలియా ఫీల్ మై లవ్

[00:43.12] నా ప్రేమను భారంగానో… నా ప్రేమను దూరంగానో

[00:47.64] నా ప్రేమను నేరంగానో… సఖియా ఫీల్ మై లవ్

[00:52.68] నా ప్రేమను మౌనంగానో… నా ప్రేమను హీనంగానో

[00:57.49] నా ప్రేమను శూన్యంగానో… కాదో లేదో ఏదో కాదో

[01:01.74] ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్… ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్

[01:21.13] నా ప్రేమను కోపంగానో… నా ప్రేమను ద్వేషంగానో

[01:30.46] నా ప్రేమను కోపంగానో… నా ప్రేమను ద్వేషంగానో

[01:35.51] నా ప్రేమను శాపంగానో… చెలియా ఫీల్ మై లవ్

[02:08.72] హే..! నేనిచ్చే లేఖలన్నీ చించేస్తు ఫీల్ మై లవ్

[02:15.15] నే పంపే పువ్వులనే విసిరేస్తు ఫీల్ మై లవ్

[02:19.12] నే చెప్పే కవితలన్నీ… ఛీ కొడుతు ఫీల్ మై లవ్

[02:27.89] నా చిలిపి చేష్టలకే విసుగొస్తే ఫీల్ మై లవ్

[02:28.68] నా ఉనుకే నచ్చదంటు… నా ఊహే రాదని

[02:33.25] నేనంటే గిట్టదంటు నా మాటే చేదని

[02:38.03] నా చెంతే చేరనంటు… అంటూ అంటూ అనుకుంటూనే

[02:42.28] ఫీల్ మై లవ్… ఫీల్ మై లవ్

[03:03.37] నా ప్రేమను కోపంగానో… నా ప్రేమను ద్వేషంగానో

[03:07.62] నా ప్రేమను శాపంగానో… చెలియా ఫీల్ మై లవ్

[03:42.95] ఎరుపెక్కి చూస్తూనే… కళ్ళారా ఫీల్ మై లవ్

[03:47.74] ఏదోటి తిడుతూనే… నోరారా ఫీల్ మై లవ్

[03:52.53] విదిలించి కొడుతూనే… చెయ్యారా ఫీల్ మై లవ్

[03:57.85] వదిలేసి వెళుతూనే… అడుగారా ఫీల్ మై లవ్

[04:01.56] అడుగులకే అలసటొస్తే… చేతికి శ్రమ పెరిగితే

[04:11.42] కన్నులకే కునుకు వస్తే… పెదవుల పలుకాగితే

[04:12.22] ఆ పైన ఒక్కసారి హృదయం అంటు నీకొకటుంటే

[04:16.20] ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్… ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్

[04:35.60] నా ప్రేమను కోపంగానో… నా ప్రేమను ద్వేషంగానో

[04:40.66] నా ప్రేమను శాపంగానో… చెలియా ఫీల్ మై లవ్

[04:48.09] నా ప్రేమను భారంగానో… నా ప్రేమను దూరంగానో

[04:50.50] నా ప్రేమను నేరంగానో… సఖియా ఫీల్ మై లవ్