Lrc Player

Eyy Bidda Idhi Na Adda

Nakash Aziz
[03:56.18]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:24.77] ఆ పక్కా నాదే… ఈ పక్కా నాదే

[00:27.70] తలపైన ఆకాశం ముక్కా నాదే

[00:29.82] ......

[00:35.69] ఆ తప్పు నేనే… ఈ ఒప్పు నేనే

[00:38.35] తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే

[00:41.80] ........

[00:46.58] నన్నైతే కొట్టేటోడు… భూమ్మీదే పుట్టలేదు

[00:49.58] పుట్టాడా అది మళ్ళా నేనే

[00:52.23] నను మించి ఎదిగెటోడు

[00:53.57] ఇంకోడున్నాడు సూడు

[00:55.15] ఎవడంటే అది రేపటి నేనే

[00:57.55] నే తిప్పాన మీసమట

[00:58.86] సేతిలోన గొడ్డలట

[01:00.20] సేసిందే యుద్ధమట

[01:01.54] సెయ్యందే సంధి అటా

[01:05.80] ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా

[01:11.38] ఏయ్ బిడ్డ..! ఇది నా అడ్డా

[01:16.70] ఏయ్ బిడ్డ..! ఇది నా అడ్డా

[01:22.02] అరె, ఏయ్ బిడ్డ… ఇది నా అడ్డా

[01:27.90] ..........

[01:39.04] నిను ఏట్లో ఇసిరేస్తా

[01:41.43] నే సేపతో తిరిగొస్తా

[01:44.36] గడ కర్రకు కుచ్చేస్తా

[01:47.02] నే జెండాల ఎగిరేస్తా

[01:49.94] నిను మట్టిలో పాతేసి మాయం చేస్తా

[01:52.32] నే ఖరీదైన ఖనిజంలా మళ్ళి దొరికేస్తా

[01:57.92] ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా

[02:03.23] ఏయ్ బిడ్డ..! ఇది నా అడ్డా

[02:08.82] ఏయ్ బిడ్డ..! ఇది నా అడ్డా

[02:14.12] అరె, ఏయ్ బిడ్డ… ఇది నా అడ్డా

[02:19.43] ......

[02:47.33] ఎవడ్రా ఎవడ్రా నువ్వు..?

[02:49.71] ఇనుమును ఇనుమును నేను

[02:52.38] నను కాల్చితే కత్తౌతాను

[02:58.48] ఎవడ్రా ఎవడ్రా నువ్వు..?

[03:01.14] మట్టిని మట్టిని నేను

[03:03.26] నను తొక్కితే ఇటుకౌతాను

[03:09.38] ఎవడ్రా ఎవడ్రా నువ్వు..?

[03:12.02] రాయిని రాయిని నేను

[03:14.95] గాయం గాని చేశారంటే

[03:17.08] ఖాయంగా దేవున్నౌతాను

[03:20.28] ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా

[03:25.33] ఏయ్ బిడ్డ..! ఇది నా అడ్డా

[03:30.90] ఏయ్ బిడ్డ..! ఇది నా అడ్డా

[03:37.81] లే లే తగ్గేదే లే

[03:38.34] అరె, ఏయ్ బిడ్డ… ఇది నా అడ్డా

[03:39.67] లే లే తగ్గేదే లే

[03:41.79] ........