Nene - Nanine - SenSongsmp3.Co
[00:00.79] నేనే నానినే నేనీ నానినే
[00:06.11] పోనే పోనీనే నీడై ఉన్నానే
[00:11.69] అరె అరె అరె అరె ఓ...అరె అరె అరె అరె ఓ...
[00:23.92] కళ్ళకు ఒత్తులు వెలిగించి
[00:26.58] కలలకు రెక్కలు తొడిగించి
[00:29.50] గాలిని తేలుతు ఉంటున్నానే
[00:34.82] అరె అరె అరె అరె ఓ..అరె అరె అరె అరె ఓ..
[00:46.78] కనబడినా ఓకె...కనుమరుగవుతున్నా ఓకె...
[00:52.36] కనబడినా ఓకె...కనుమరుగవుతున్నా ఓకే...
[00:58.74] అరె అరె అరె అరె ఓ..అరె అరె అరె అరె ఓ..
[01:22.91] మాటల్లొ ముత్యాలే దాచేసినా
[01:29.57] చిరునవ్వు కాస్తైనా వోలికించవా
[01:46.05] కోపం అయినా..కోరుకున్నా..అన్నీ నాకు నువ్వనీ..
[01:59.86] కనబడినా ఓకె..కనుమరుగవుతున్నా ఓకె..
[02:05.45] కనబడినా ఓకె..కనుమరుగవుతున్నా ఓకే..
[02:12.08] అరె అరె అరె అరె ఓ..అరె అరె అరె అరె ఓ..
[02:36.25] నా భాషలో రెండే వర్ణాలనీ
[02:45.28] నాకింక నీ పేరే జపమవుననీ
[02:58.83] బిందు అంటే..గుండె ఆగి..దిక్కులన్నీ చూడనా..
[03:12.90] కనబడినా ఓకె..కనుమరుగవుతున్నా ఓకె..
[03:19.02] కనబడినా ఓకె..కనుమరుగవుతున్నా ఓకే..
[03:24.86] అరె అరె అరె అరె ఓ..అరె అరె అరె అరె ఓ..
