Lrc Player

O maina maina

Haricharan
[04:25.83]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:01.37] Song Name : O Maina Maina

[00:04.11] Movie Name:Lovers(2014)

[00:06.37] Music : J.B

[00:08.36] Director : Hari

[00:10.12] Lyrics: Kasarla Shyam

[00:12.13] Singer(s): Haricharan

[00:18.87] ఓ మైన మైన నువ్వెవరె మైన

[00:25.12] అంధంలో ఎవరెస్ట్ ఉంటే అధి నువ్వేన

[00:29.87] ఓ మైన మైన నీ పెరేదైన

[00:34.87] భూగోళం నీ పేరే ఏంజల్ అని పిలిచేనా

[00:39.36] నిజంగా నిజంగా అధేధో మాయా లాగా

[00:45.87] ఈధాంత ఈధాంత జరిగేనే కల లాగా

[00:50.87] క్షణంలో క్షణంలో అలా ఓ మెరుపూ లాగా

[00:56.36] వాలేసి వెళ్ళవే నీ వెంటే రాగ

[01:00.63] ఓ మైన మైన నువ్వెవరె మైన

[01:06.12] అంధంలో ఎవరెస్ట్ ఉంటే అధి నువ్వేన

[01:27.36] చరణం 1:

[01:39.45] పరిచయమే అనిపించే నీ రూపం నాకు

[01:45.94] సరిపోధే వివరిస్తే ఏ పోలిక నీకు

[01:51.18] ఒకాసారే నిను చూస్తే ఇక మారుపే రాధు

[01:55.93] నీ అంధం చిత్రించే ఏ కుంచె లెఢు

[02:01.41] ఏమో ఏమో ఏ లోకంలో-నుండో నువ్వే నెలకు దిగినవో

[02:10.64] మళ్లీ మళ్లీ ఈ దారుల్లోకి అసలు ఎపుడు ఒస్థావో ఏమో ఏమో…

[02:20.89] నిజంగా నిజంగా అధేధో మాయా లాగా

[02:27.37] ఈధాంత ఈధాంత జరిగేనే కల లాగా

[02:32.38] క్షణంలో క్షణంలో అలా ఓ మెరుపూ లాగా

[02:37.62] వాలేసి వెళ్ళవే నీ వెంటే రాగ

[02:42.10] ఓ మైన మైన నువ్వెవరె మైన

[02:46.84] అంధంలో ఎవరెస్ట్ ఉంటే అధి నువ్వేన

[03:11.55] చరణం 2:

[03:12.30] ఇధివరకే ఎంధారికో నే మానసిచక

[03:17.05] వెనుతీరిగా నా జాతలో ఎవ్వరూ సరిపోక

[03:21.55] తొలితోలిగా ఇవ్వాలే నిన్నే చూశాక

[03:26.80] కలిగినాధే ప్రేమంటే నమ్మకమె ఇంకా

[03:32.55] నువ్వే నువ్వే నా లోలో దాగున్న ఊహకు రెక్కలు తోడిగావు

[03:40.30] నన్నే నన్నే ఈ ఆశల వీధుల్లో kothaga ముంధుకు నడుపావు తోడై తోడై..

[03:52.80] నిజంగా నిజంగా అధేధో మాయా లాగా

[03:58.30] ఈధాంత ఈధాంత జరిగేనే కల లాగా

[04:02.80] క్షణంలో క్షణంలో అలా ఓ మెరుపూ లాగా

[04:08.05] వాలేసి వెళ్ళవే నీ వెంటే రాగ

[04:12.80] ఓ మైన మైన నువ్వెవరె మైన

[04:16.97] అంధంలో ఎవరెస్ట్ ఉంటే అధి నువ్వేన