Konchemu Konchemu - SenSongsmp3.Co
[00:11.15] కొంచెము అర్థమైనా
[00:16.21] కొంచెము కొంచెము కాకపోయినా
[00:22.30] కొంచెము బెట్టు చూపినా
[00:27.36] కొంచెము కొంచెము గుట్టువిప్పినా
[00:33.74] కొంచెము కసురుకున్నా
[00:38.52] మరి కొంచెము కొంచెము… కొసరి నవ్వినా, ఓ ఓఓ
[00:45.74] నీ గుండెలోతున భూతద్దమేయనా
[00:56.65] ఏదో మూలనా నన్నే చూడనా
[01:02.76] నీ గుండెలోతున భూతద్దమేయనా
[01:09.67] ఏదో మూలనా నన్నే చూడనా
[01:42.37] కొంచెము చూడవచ్చుగా… కొంతైనా మాటాడవచ్చుగా
[01:53.80] పోనీ అలగవచ్చుగా… పొగడాలంటే అడగవచ్చుగా
[02:05.27] నీకై మెల్లమెల్లగా… పిచ్చోన్నౌతున్నా జాలి పడవుగా, ఓ ఓఓ
[02:16.71] పిసినారి నారివే… పిసరంత పలకవే
[02:25.22] ఆ కంచె తెంచవే ఇవ్వాళైనా
[02:28.67] పిసినారి నారివే… పిసరంత పలకవే
[02:34.52] ఆ కంచె తెంచవే ఇవ్వాళైనా
[02:39.56] నొ నొ నో వాట్ సో… నొ నొ నో వాట్ సో
[02:45.13] నొ నొ నో వాట్ సో… నొ నొ నో వాట్ సో
[03:02.41] కాకితో కబురు పంపినా… కాదనకుండా వచ్చి వాలనా
[03:13.02] రెక్కలు లేకపోయినా… చుక్కలకే నిను తీసుకెల్లనా
[03:25.51] జన్మలు ఎన్ని మారినా… ప్రతిజన్మలో జంటగ నిన్ను చేరనా, ఓ ఓఓ
[03:37.20] నీ గుండె గూటిలో… నా గుండె హాయిగా
[03:42.52] తలదాచుకుందని తెలియలేదా
[03:49.42] వాట్ డిడ్ యూ సే..?
[03:51.02] నీ గుండె గూటిలో… నా గుండె హాయిగా
[03:57.40] తలదాచుకుందని తెలియలేదా
