Nalupu
[00:02.09] Move your body
[00:05.29] Come on
[00:06.07] Move your body
[00:07.14] Body body body body
[00:09.53] Move your body
[00:11.12] Body body body body
[00:13.25] Body body body body
[00:17.79] If you wanna come with me
[00:19.38] Shake it up and move with me
[00:21.25] Can u just do it oh baby
[00:23.10] Lets party come on
[00:27.09] If you wanna come with me
[00:29.21] Shake it up and move with me
[00:31.07] Can u just do it oh baby
[00:34.00] Lets party
[00:36.65] నలుపు నేరేడంటి కళ్ళల్లోనా నువ్వే అందగాడ
[00:40.93] నా చెయ్యి పట్టినోడా
[00:48.95] నలుపు నేరేడంటి కళ్ళల్లోనా… నువ్వే అందగాడ
[00:52.40] నా చెయ్యి పట్టినోడా
[00:56.16] నలుపు నాగుల్లాంటి జల్లో పువ్వై… నవ్వే చందురూడా
[01:00.42] నాకోసం పుట్టినోడా
[01:03.34] అరె అన్నో ఎన్నో కుంకమపూల తోటల్
[01:07.06] తిని బియ్యం ఇట్టా నిన్ను కన్నాదా
[01:10.78] అరె కూసే కాసే తల తల తల వెన్నలతో
[01:14.80] నివషితెల్లా తెల్లగా తేల్చిందా
[01:17.98] నా నలుపు నందలాల చలి కబురు పంపా రారా
[01:21.16] చీరల్లె చుట్టుకోరా నీ చిలిపి చూపులతో
[01:25.14] హే సిగ్గు హెగ్గు ఛిదిమి… నిన్నాడా ఈడా తడిమి
[01:28.88] నరాల నిప్పుల కొలిమి… రాజేస్త దొరికిపో
[01:33.40] ఆఆ ఆ..! నలుపు నేరేడంటి కళ్ళల్లోనా
[01:36.89] నువ్వే అందగాడ నా చెయ్యి పట్టినోడా
[01:45.90] Lahe lehe yele yele yele
[01:46.46] Nahe nehe yele yele yele
[01:47.52] Aaha haaa.. Haa.. Haaa..
[01:48.31] Aaha haaa.. Haa.. Haaa..
[01:50.17] Aaha haaa.. Haa.. Haaa..
[01:56.01] Aaha haaa.. Haa.. Haaa..
[02:12.50] సెగలు పడనా నీలా నలుపవనా
[02:16.22] సగమై కలిసే జత చెలిమవనా
[02:19.94] ఎదుట ఎదలో నువ్వే వెలిశాక
[02:23.95] వలపే తెలుపై నేనే నువ్వవనా
[02:28.20] నీలిమేఘం లేకుంటే ఆకుపచ్చ తడిసేనా
[02:32.98] చిగురు మెులిచేనా
[02:36.50] నల్లనైన రాతిరే లేకుంటే వెన్నెల వెలిగేనా
[02:40.74] తేడా తెలిసేనా
[02:43.14] అరె ఆటో వేటో ఆకలి పుట్టే దేహంతో
[02:46.89] ఆకట్టుకుని వెంటతిట్టావే
[02:50.87] అది రంగో పొంగో లాగే మెరుపు దారంతో
[02:54.59] కన్నీళ్ల కిట్టుని కట్టేసుకున్నావే
[02:57.78] నా నలుపు నందలాల చలి కబురు పంపా రారా
[03:00.97] చీరల్లె చుట్టుకోరా నీ చిలిపి చూపులతో
[03:05.22] హే సిగ్గు హెగ్గు ఛిదిమి… నిన్నాడా ఈడా తడిమి
[03:08.70] నరాల నిప్పుల కొలిమి… రాజేస్త దొరికిపో
[03:14.02] My oh my naughty boy
[03:23.31] Vaada nee vaada
[03:25.70] Can’t you just do it
[03:27.57] Ippo vaada
[03:29.41] Aha my oh my naughty boy
[03:31.81] Vaada nee vaada
[03:33.40] Can’t you just do it
[03:35.26] Ippo vaada
[03:45.09] నీ రజని సూపర్ స్టార్ రంగు నలుపు
[03:48.54] ఆయన పెద్దఫ్యాన్ నువ్వు నలుపు
[03:52.55] అరె మా సూపర్ స్టార్ మనసు మల్లె తెలుపు
[03:58.12] ఆయన అభిమానులకు అదే గెలుపు
[04:00.25] నీ ఒళ్లంతా పుట్టుమచ్చలు పెట్టేశాడా
[04:03.71] మాయగాడు నీ రంగువాడు
[04:08.01] హృదయంలో మచ్చగిచ్చ లేకుంటేనే
[04:11.74] ఆపైవాడు మనలో కొలువుంటాడు
[04:15.45] అరె నలుపో మెరుపో కళ్లోకొచ్చి పగటిని
[04:18.90] అమావాస్యే అగ్గంటించిందే
[04:22.62] అరె నలుపు తెలుపు పక్క పక్కన నిల్చుంటే
[04:26.63] బంగారమైనా బెంగడిపోతాదే
[04:29.57] నా నలుపు నందలాల చలి కబురు పంపా రారా
[04:33.02] చీరల్లె చుట్టుకోరా నీ చిలిపి చూపులతో
[04:37.27] హే సిగ్గు హెగ్గు ఛిదిమి… నిన్నాడా ఈడా తడిమి
[04:41.00] నరాల నిప్పుల కొలిమి… రాజేస్త దొరికిపో
