Lrc Player

Pattu Pattu

Sumangali,Manikka
[05:10.62]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:10.31] పట్టు పట్టు చెయ్యే పట్టు

[00:14.02] చిన్న దాని చెయ్యే పట్టు

[00:16.95] ........

[00:23.84] పట్టు పట్టు చెయ్యే పట్టు

[00:25.71] చిన్న దాని చెయ్యే పట్టు

[00:27.30] నన్ను నీలో దాచిపెట్టు ఓహ్ బుల్లోడా హొయ్

[00:33.97] హే కట్టు కట్టు చిరే కట్టు

[00:35.57] కొంటె చూపు దూరేటట్టు

[00:37.45] నోరు కాస్త ఊరేటట్టు ఓహ్ బుల్లెమ్మా హే

[00:43.83] ఓహ్ బుగ్గ కందిపోయేటట్టు

[00:45.69] ముద్దు మీద ముద్దె పెట్టు

[00:47.28] లేకపోతే నా మీదొట్టు ఓ బుల్లోడా ఆ

[00:51.00] కన్నె బొడ్డు తరిగేటట్టు

[00:52.60] కన్ను కొట్టకుంటే ఒట్టు

[00:54.46] కోరికంత నా మీద ఒట్టు ఓ బుల్లెమ్మాఅ

[00:57.40] మా మా అబ్బా అబ్బా నా ఈడుని కోరేట్టు

[01:00.85] హే రావే రావే రావే రావే రంగుల రవ్వట్టు

[01:04.04] రాతిరొస్తే ఇస్తా నీకు బిస్తరు బొబ్బట్టు

[01:07.51] హెయ్

[01:14.42] హే రయ్యో రయ్యో రయ్యో రయ్యో ఆకలి తీరేట్టు

[01:17.87] ఆకులేస్తే పెడ్తా నీకు సోకులు తాకట్టు

[01:28.26] హ పట్టు పట్టు చెయ్యే పట్టు

[01:30.12] చిన్న దాని చెయ్యే పట్టు

[01:31.72] నన్ను నీలో దాచిపేట్టు ఓహ్ బుల్లోడా హొయ్

[01:35.44] హే కట్టు కట్టు చీరే కట్టు

[01:36.77] కొంటె చూపు దూరేటట్టు

[01:38.36] నోరు కాస్త ఊరేటట్టు ఓహ్ బుల్లెమ్మా హే

[01:56.15] ......

[02:08.64] హే జున్ను ముక్కల ఎంత

[02:10.24] నున్నగా ఉన్నాయి చెక్కిళ్ళు

[02:12.36] ఆకు వక్కల నాకు వచ్చెను ఎక్కిళ్ళు

[02:15.28] ....

[02:18.73] హే అన్ని దిక్కులా నను తాకేస్తుంటే

[02:22.19] నీ కళ్ళు తేనే చుక్కల తీపెక్కును నావొల్లు

[02:25.91] హే ఒక్క సారి వొళ్ళో వాళ్లమ్మ

[02:27.50] చందనాల ఓహ్ ముద్దు గుమ్మా

[02:29.64] గాలికైన ఇద్దరి మధ్య చోటే వద్దమ్మా

[02:32.81] ఒంటరేలా తుంటరి మామ

[02:34.42] జంట కట్టి ఓహ్ చందమామ

[02:36.26] గంటకొక కౌగిలి గంట కొట్టేసుకుందామా

[02:39.72] హే రావే రావే రావే రావే చైనా చాకోలెట్టు

[02:42.67] జంటకోస్స్తే ఇస్తా నీకు జపాన్ జాకెట్టు

[02:46.12] ఆహ్ ఆహ్

[02:52.51] రయ్యో రయ్యో రయ్యో రయ్యో అత్తరు మస్కట్

[02:55.71] పూసుకొస్తే ఇస్తా నీకు బందరు బిస్కెట్

[03:06.06] హ పట్టు పట్టు చెయ్యే పట్టు

[03:08.18] చిన్న దాని చెయ్యే పట్టు

[03:09.78] నన్ను నీలో దాచిపెట్టు ఓహ్ బుల్లోడా హొయ్

[03:13.50] కట్టు కట్టు చిరే కట్టు

[03:15.09] కొంటె చూపు దూరేటట్టు

[03:16.69] నోరు కాస్త ఊరేటట్టు ఓహ్ బుల్లెమ్మా

[03:19.87] .......

[04:07.16] వంగ ముక్కాలా తెగ వచ్చేస్తుంటే నువ్ ఇట్టా

[04:10.37] పొంగులే కదా నా పొంగులా వయసెంత

[04:17.27] హే కొంగరెక్కల కొంగు జారేస్తుంటే

[04:19.41] నువ్ అట్ట

[04:20.74] గింగురెక్కద నా పొకీళ్ల పొగరంతా

[04:24.19] ఆగడాలు చలించమంటా

[04:25.77] పొద్దు వాలు సందేళ్ళ పూట

[04:27.37] మీగడంత వడ్డించుకుంటా

[04:29.24] అప్పుడే రమ్మంటే

[04:31.10] కుందనాల గోరింకా పిట్టా

[04:32.96] అంత దాక ఆగేదే ఎట్టా

[04:34.54] అందమంతా గిల్లేసుకుంటా

[04:35.87] ఇప్పుడే ఈ పూటా

[04:37.47] రావే రావే రావే రావే రావే రావే

[04:40.39] రావే రావే కన్య క్యారట్

[04:42.82] లగ్గం ఎట్టి మెడలో వేస్తా లగ్గం లోకెట్టు

[04:46.26] రయ్యో రయ్యో రయ్యో రయ్యో బొమ్మ టీ షీర్ట్టు

[04:48.95] వేసుకొస్తే విందు ఇస్తా గుమ్మా కట్టేట్టు

[04:52.95] హ పట్టు పట్టు చెయ్యే పట్టు

[04:54.55] చిన్న దాని చెయ్యే పట్టు

[04:56.66] నన్ను నీలో దాచిపెట్టు ఓహ్ బుల్లోడా హొయ్

[04:59.86] హే కట్టు కట్టు చిరే కట్టు

[05:01.45] కొంటె చూపు దూరేటట్టు

[05:03.04] నోరు కాస్త ఊరేటట్టు ఓహ్ బుల్లెమ్మా హే