Lrc Player

Ra Ra Bangaram

Tippu,manikka
[02:42.82]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:03.18] జరుగు జరుగు జరుగు జరుగు

[00:06.38] మనవాడు వచ్చాడోయ్

[00:08.21] జరుగు జరుగు జరుగు

[00:09.54] మెరుపల్లే వచ్చాడోయ్

[00:10.87] జరుగు జరుగు జరుగు

[00:12.73] దమ్మున్న చిన్నోడోయ్

[00:14.09] జరుగు జరుగు జరుగు

[00:15.71] దుమ్ము దులిపేస్తాడోయ్

[00:17.00] జరుగు జరుగు జరుగు

[00:27.63] రా రా రా రారా బంగారం

[00:31.08] అరే నీకు పోటీ లేనే లేదోయ్ బంగారం బంగారం బంగారం

[00:43.29] ఎవరు ఆహ అన్నా.. ఎవరు ఓహో అన్నా

[00:46.24] నువ్వు నీలా ఉంటె మంచి పని చేస్తుంటే

[00:49.41] ఈ లోకంలోన నువ్వే అసలు బంగారం ……….

[00:55.78] పది మంది మెచ్చే వాడే మేలిమి బంగారం...

[01:20.97] ఒక్కసారి మాట ఇస్తే మాట తప్ప మాకురా

[01:23.90] నమ్మినోడి నమ్మకాన్ని వమ్ము చేయవద్దురా

[01:26.83] పక్క వాడి జోలికెపుడు నువ్వు పోనే పోకురా..

[01:30.00] అడ్డం వచ్చినోడి టాపు లేపి మరి చూపురా..

[01:33.19] ఎన్ని చారలున్నా అరేయ్ పిల్లి పులై పోదురా..

[01:36.11] ఎంత మోగుతున్నా అరేయ్ కంచు కనకం అవదురా..

[01:39.29] కొట్టు కొట్టు కొట్టు యే కొబ్బరికాయ కొట్టు

[01:42.51] దిష్టి తొలగురా బంగారం

[01:50.73] ఆచి బూచి లవ్వలకరి లాంచీ

[01:53.38] ధదినకరి దంచి తీసుకుపో దోచి

[01:56.58] జరుగు జరుగు జరుగోయ్..

[02:04.53] నేను నేను నేనంటూ విర్రవీగమాకు రా

[02:07.16] ఎవరిలోన ఏముందో ఎవరికి ఎరుక ఈశ్వరా

[02:10.35] గడ్డి పరకైనా భూమి చీల్చుకునే పుట్టురా

[02:13.55] కష్టపడి పని చేస్తే గెలుపు నీదే సోదరా

[02:16.45] ఎంత ఎత్తునున్నా అరేయ్ బండ కొండ కాదు రా

[02:19.43] ఎంత మందివున్నా బంగారు సాటి రారు రా...

[02:22.85] కట్టు కట్టు కట్టు యే పంచకట్టు కట్టు

[02:24.18] యిరగతియ్ రా బంగారం