Lrc Player

03 - Naa Cheli Rojave - SenSongsMp3.Co

Unknown artist
[04:59.47]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:38.59] నా చెలి రోజావే నాలో ఉన్నావే..

[00:43.63] నిన్నే తలిచేనే నేనే..

[00:48.95] నా చెలి రోజావే నాలో ఉన్నావే..

[00:54.27] నిన్నే తలిచేనే నేనే..

[00:59.60] కళ్ళల్లో నీవే కన్నీట నీవే..

[01:04.92] కనుమూస్తే నీవే ఎదలో నిండేవే..

[01:09.97] కనిపించవో అందించవో తోడు..

[01:15.55] నా చెలి రోజావే నాలో ఉన్నావే..

[01:20.60] నిన్నే తలిచేనే నేనే...

[02:08.18] గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం..

[02:13.50] గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం..

[02:18.85] అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం..

[02:24.41] మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం..

[02:29.19] మనసు లేకపోతే మనిషి ఎందుకంట..

[02:34.54] నీవు లేకపోతే బతుకు దండగంట..

[02:39.59] కనిపించవో అందించవో తోడు..

[02:45.17] నా చెలి రోజావే నాలో ఉన్నావే..

[02:50.22] నిన్నే తలిచేనే నేనే..

[02:55.53] కళ్ళల్లో నీవే కన్నీట నీవే..

[03:00.84] కనుమూస్తే నీవే ఎదలో నిండేవే..

[03:05.90] కనిపించవో అందించవో తోడు..

[03:32.46] చెలియ చెంత లేదులే చల్ల గాలి ఆగిపో..

[03:38.04] మమత దూరమాయెనే చందమామ దాగిపో..

[03:43.36] కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో..

[03:48.40] తోడులేదు గగనమా చుక్కలాగా రాలిపో..

[03:54.04] మనసులోని మాట ఆలకించలేవా..

[03:58.89] వీడిపోని నీడై నిన్ను చేరనీవా..

[04:03.93] కనిపించవో అందించవో తోడు..

[04:09.52] నా చెలి రోజావే నాలో ఉన్నావే..

[04:14.56] నిన్నే తలిచేనే నేనే..

[04:19.88] కళ్ళల్లో నీవే కన్నీట నీవే..

[04:25.19] కనుమూస్తే నీవే ఎదలో నిండేవే..

[04:30.22] కనిపించవో అందించవో తోడు..