Lrc Player

03 - Vurike Chilakaa - SenSongsMp3.co

Unknown artist
[07:17.97]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:19.42] ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు

[00:28.86] కురిసే చినుకా వెల్లువైనావే ఎదవరకు

[00:38.19] చెలివై,సఖివై రెండు హృదయాల కధలు విను

[00:47.82] బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను

[00:57.47] కాటుకా కళ్ళతో కాటు వేసావు నన్నెపుడో

[01:07.10] కాలం చెల్లితే ఇంత మన్నేసి పో ఇపుడు..

[01:17.06] ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు

[01:26.43] కురిసే చినుకా వెల్లువైనావే ఎదవరకు

[02:05.82] నీ రాక కోసం తొలి ప్రాణమైనా దాచింది నా వలపే

[02:14.91] మనసంటి మగువ ఏ జాము రాక చితిమంతలే రేపే

[02:23.99] నా కడ ప్రాణం పోనివ్వు కధ మాసిపోదు అది కాదు నా వేదన

[02:33.63] విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎద కుంగిపోయేనులే

[02:43.52] మొదలో...తుదలో వదిలేసాను నీకే ప్రియా

[02:52.88] ఉరికే చిలకా వచ్చి వాలింది కలత విడి

[03:02.33] చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి

[03:12.00] నెలవే తెలిపి నిన్ను చేరింది గతము విడి

[03:21.62] కలకి ఇలకి ఊయలూగింది కంటపడి

[03:31.31] కాటుక కళ్ళతో కాటు వేసావు నన్నెపుడో

[03:40.59] కాలం చెల్లితే ఇంత మన్నేసి పో ఇపుడు

[03:50.50] ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు

[03:59.88] కురిసే చినుకా వెల్లువైనావే ఎదవరకు

[04:48.74] తొలి ప్రాణమైనా ఒకనాటి ప్రేమ మాసేది కాదు సుమా

[04:58.06] ఒక కంటి గీతం జలపాతమైతే మరు కన్ను నవ్వదమ్మా

[05:07.20] నా పరువాల పరదాలు తొలగించి వస్తే కన్నీటి ముడుపాయెనే

[05:16.83] నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా నీ వేణుగానానికి

[05:26.44] అరెరే అరెరే నేడు కన్నీట తేనె కలిసే

[05:36.37] ఉరికే చిలకా వేచి వుంటాను కడవరకు

[05:47.57] కురిసే చినుకా ఎల్లువైనావే ఎదవరకు

[05:55.37] చెలివై సఖివై రెండు హృదయాల కధలు విను

[06:04.69] బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను

[06:14.35] మోహమో, మైకమో రెండు మనసుల్లో విరిసినది

[06:24.21] పాశమో,బంధమో ఉన్న దూరాలు చెరిపినది

[06:33.65] ఉరికే చిలకా వచ్చి వాలింది కలత విడి

[06:44.66] నెలవే తెలిపి నిన్ను చేరింది గతము విడి