Lrc Player

CHAMKEELA ANGEELESI

Ram Miriyala, Dhee, Santhosh Narayanan
[03:21.09]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:25.82] చమ్కీలా అంగిలేసి ఓ వదినే

[00:27.67] చాకు లెక్కుండేటోడే ఓ వదినే

[00:30.06] కండ్లకు అయినా బెట్టి

[00:32.19] కత్తోలే కన్నెట్లా కొడుతుండేనే

[00:34.85] సినిగిన బనీనేసి ఓ వదినే

[00:37.24] నట్టింట్ల కుసుంటాడే ఓ వదినే

[00:39.89] మాసిన లుంగీ ఎసి ఇప్పుడు

[00:42.31] మంచంలనే పంటాడే

[00:45.27] పెండ్లయినా కొత్తలా అత్థర్లు పూసిన్నే

[00:50.05] నీ సీర సింగులు పట్టి ఎనకేనకే తిరిగిన్నె

[00:55.36] ముద్దులిస్తుండే పూలు తెస్తుండే

[00:56.69] సెక్కర లెక్క నీ మాటలుంటుండే

[01:00.67] మారే నీ తీరు పెరిగే నీ నోరు

[01:02.80] మందుకలవాటైతినే

[01:05.48] కడుపులో ఇంత పోసి ఓ వదినే

[01:08.13] కొడతడే బండకేసి ఓ వదినే

[01:10.25] అమవాస పున్నానికో అట్లట్లా

[01:13.44] అక్కరకు పక్కకొత్తాడే

[01:15.84] చమ్కీలా అంగిలోడే

[01:22.75] నన్ చమ్కీలమ్మేత్తడే

[01:35.53] వీడు వంటింట్లో నేనుంటే

[01:36.88] చాటుంగా వత్తుండె

[01:37.94] వంకర నడుము గిచ్చుతుండే

[01:40.34] నేడు ఎంత సింగారించిన వంకలు పెడుతుండే

[01:42.21] తైతక్కలాడకంటుండే

[01:45.65] కంట నీరన్న వెట్టకుండా

[01:46.73] సంటి బిడ్డ లెక్క నిన్ను

[01:48.31] అలుగుతుంటే బుధరగియ్యలేదా

[01:50.44] నువ్వు సీటికి మాటికీ

[01:51.76] గింతదాన్ని గంత జెసి

[01:53.36] ఇజ్జాతంతా బజారలేస్తలేవా

[01:55.75] ఏ గాలి సోకేనో వెన్నెత్తి తిరిగెనో

[02:00.82] పాతబడ్డానేమో చాతనైత లేదో

[02:02.14] ఉల్టా నన్నటిలా మంది ముంగట్ల

[02:05.07] బదనాం చెత్తడే

[02:08.79] చమ్కీలా అంగిలేసి ఓ వదినే

[02:10.65] చాకు లెక్కుండేటోడే ఓ వదినే

[02:13.33] కండ్లకు అయినా బెట్టి

[02:16.00] కత్తోలే కన్నెట్లా కొడుతుండేనే

[02:18.93] నోరుదీసి అడగరాదురా బామ్మర్ది

[02:21.05] చెప్పింది చెయ్యదురా బామ్మర్ది

[02:23.44] పక్కింటిలా కూసుంటది నా మీద

[02:25.84] చాడీలు చెప్తుంటాది

[02:28.24] నా గొంతు కోసిరంటూ బామ్మర్ది

[02:30.91] శోకాలు పెడుతుంటాది బామ్మర్ది

[02:33.57] ముచ్చట్లు చెప్పబోతే మీ అక్క

[02:36.24] మూతంతా తిప్పుతుంటది

[02:38.89] సీకట్ల ఉన్న వాకిట్ల ఉన్నా

[02:39.69] కంటికి రేప్పొలే కాస్తాడు మొగడు

[02:43.67] ఎంత లొల్లాయినా నువ్వెంట ఉంటె

[02:46.60] ఎదురు నిలిసి వాడు గెలిసి వస్తాడు

[02:48.98] గోసలని చూస్తా ఉన్నా ఏదైనా

[02:51.15] గుండెల్ల దాస్తాడులే

[02:53.81] నీ బొట్టు నీ గాజులే ఎంతైనా

[02:56.19] వాని పంచ పాణాలులే