Lrc Player

Meghalu lekunna

DSP
[05:00.77]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:08.67] మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన

[00:14.25] రాగాలు తీసే నీ వల్లేనా

[00:20.09] ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్న

[00:28.59] ఈ మాయలన్ని నీ వల్లేనా

[00:34.71] వెళ్ళే దారిలో లెడే చంద్రుడే ఐనా వెన్నలే

[00:45.87] అది నీ అల్లరేనా..

[00:50.41] ఓ చెట్టు నీడనైన లేనే పైన పూల వాన

[00:55.98] మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన

[01:03.71] రాగాలు తీసే నీ వల్లేనా

[01:09.03] ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా

[01:17.80] ఈ మాయలన్నీ నీ వల్లేనా

[01:21.78] కోపముంటే నేరుగా చూపకుండా ఇలా

[02:02.68] రాతిరంతా నిద్దురే పాడుచేస్తే ఎలా

[02:09.59] నేరముంటే సూటిగా చెప్పకుండా ఇలా

[02:16.23] మేలుకున్న కలలతో వేస్తావుగా సంకెల

[02:23.15] పూట పూట పోలమరుతుంటే అసలింత జాలి లేదా

[02:30.31] నేను కాక మరి నేలమీద తలిచేటి పేరు లేదా

[02:37.53] క్షణమైనా నిలబడనిస్తే నీకు ఊసుపోదా

[02:45.23] మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన

[02:52.94] రాగాలు తీసే నీ వల్లేనా..ఆఅ..

[03:02.24] మాటలోన లేదుగా ముద్దు చెప్పే నిజం

[03:30.13] చూపులోన లేదుగా స్పర్శ చెప్పే నిజం

[03:36.76] సైగలోన లేదుగా గిల్లిచేప్పే నిజం

[03:43.69] నవ్వుకన్నా నాకిలా నీ పంటి గాటే నిజం

[03:50.88] కిందమీద పడి రాసుకున్న పది కాగితాల కవిత

[03:58.31] ఎంతదైన అది ఆనదంట ఒక కౌగిలింత ఎదుట

[04:05.22] ఓ.. మన మద్య దారంకైన దారి ఎందుకంటా

[04:11.86] మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన

[04:20.36] రాగాలు తీసే నీ వల్లేనా

[04:27.53] ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్న

[04:34.97] ఈ మాయలన్నీ నీ వల్లేనా

[04:40.28] ఓ.ఉ.ఓ..