ఇది మైకమా
[00:00.55] ఇది మైకమా..ఆ..ఆ..బింకమా....
[00:00.82] చిత్రం : ఇంద్ర ధనుస్సు (1978)
[00:01.09] సంగీతం : కె.వి. మహదేవన్
[00:01.66] రచన : ఆచార్య ఆత్రేయ
[00:01.92] గానం: బాలు, P.సుశీల
[00:02.72] పల్లవి:
[00:03.27] MALE
[00:05.19] ఇది మైకమా..ఆ..ఆ..బింకమా..
[00:14.03] ఇదే ఇదే నీకు అందమా..
[00:18.26] ఇది మైకమా..ఆ..ఆ..బింకమా..
[00:22.51] ఇదే ఇదే నీకు అందమా...
[00:26.26] FEMALE
[00:28.13] ఇది స్వప్నమా...ఆ..సత్యమా...
[00:36.12] ఇదే ఇదే పూర్వపుణ్యమా...
[00:40.69] ఇది స్వప్నమా...ఆ..సత్యమా...
[00:44.69] ఇదే ఇదే పూర్వపుణ్యమా...
[00:53.75] చరణం 1:
[00:54.55] MALE
[01:10.51] పూలదండకే ఇంత పులకరింతా...
[01:14.82] చల్లగాలికే ఇంత జలదరింతా...
[01:19.06] పూలదండకే ఇంత పులకరింతా...
[01:23.31] చల్లగాలికే ఇంత జలదరింతా...
[01:27.04] FEMALE
[01:29.43] కళ్ళు తెరుచుకున్నా...కలవరింతా...
[01:32.09] కళ్ళు తెరుచుకున్నా...కలవరింతా...
[01:36.34] కలలు రాకపోయినా పలవరింత...
[01:39.83] MALE
[01:41.43] ఇది మైక.మా..ఆ..ఆ..బింకమా..
[01:44.90] ఇదే ఇదే నీకు అందమా...
[01:47.83] FEMALE
[01:49.97] ఇది స్వప్నమా...ఆ..సత్యమా...
[01:53.42] ఇదే ఇదే పూర్వపుణ్యమా...
[02:02.23] చరణం 2:
[02:07.26] MALE
[02:15.02] పరిచింది నీ నవ్వు పాలపుంత...
[02:24.63] పాకింది బుగ్గలలో జేవురింతా...
[02:28.87] పరిచింది నీ నవ్వు పాలపుంత...
[02:32.85] పాకింది బుగ్గలలో జేవురింతా...ఆ..
[02:40.30] FEMALE
[02:41.94] కాచుకుంది ఒంటరిగా కౌగిలింతా..ఆ...
[02:44.09] కాచుకుంది ఒంటరిగా కౌగిలింతా..ఆ...
[02:46.29] కానుక ఇస్తుంది కన్నెవయసునంతా...
[02:50.00] MALE
[02:50.27] ఇది మైకమా..ఆ..ఆ..బింకమా..
[02:54.31] ఇదే ఇదే నీకు అందమా...
[02:58.29] ఇది స్వప్నమా...ఆ..సత్యమా...
[03:04.16] ఇదే ఇదే పూర్వపుణ్యమా...
[03:13.76] చరణం 3:
[03:14.31] MALE
[03:28.70] నా చూపే వస్తుంది నీ వెంట...
[03:32.70] నీ రూపే ఉంటుంది నా చెంత...
[03:37.04] నా చూపే వస్తుంది నీ వెంట...
[03:41.32] నీ రూపే ఉంటుంది నా చెంత...
[03:44.48] FEMALE
[03:45.55] నీతోనే నిండింది హృదయమంతా...ఆ..
[03:49.52] నీతోనే నిండింది హృదయమంతా...
[03:53.81] నాతోడై ఉండాలి కాలమంతా....
[03:56.75] MALE
[03:57.79] ఇది మైకమా..ఆ..ఆ..బింకమా..
[04:02.07] ఇదే ఇదే నీకు అందమా...
[04:05.50] FEMALE
[04:06.04] ఇది స్వప్నమా...ఆ..సత్యమా...
[04:10.63] ఇదే ఇదే పూర్వపుణ్యమా...
[04:14.63] ధన్యవాదములు
