Cheliya cheliya
[00:33.93] చెలియా చెలియా చెలియా చెలియా
[00:37.62] అలల ఒడిలో ఎదురుచూస్తున్నా
[00:41.31] తనువూ నదిలో మునిగివున్న
[00:44.77] చెమట జడీలో తడిసిపోతున్న
[01:02.56] చిగురు యదలో చితిగామారినది
[01:06.28] విరహ జ్వాలే సెగలు రేపినది
[01:09.73] మంచు కురిసింది చిలిపి నీ ఊహలో
[01:16.38] కాలమంతా మనది కాదు అని
[01:20.38] జ్ఞాపకాలే చెలిమి కానుకని
[01:23.56] వదిలిపోయావు న్యాయమా ప్రియతమా
[01:31.27] చెలియా చెలియా చెలియా చెలియా
[01:34.16] అలల ఒడిలో ఎదురుచూస్తున్నా
[01:37.61] తనువూ నదిలో మునిగివున్న
[01:41.07] చెమట జడీలో తడిసిపోతున్న
[01:46.64] తడిసిపోతున్న
[01:49.83] తడిసిపోతున్న
[02:22.23] శ్వాస నీవే తెలుసుకోవే
[02:25.43] స్వాతి చినుకై తరలిరావే
[02:29.41] నీ జతే
[02:31.00] లేనిదే
[02:32.85] నరకమే ఈ లోకం
[02:36.31] జాలి నాపై కలగదేమె
[02:39.76] జాడ ఐన తెలియదేమే
[02:43.49] ప్రతిక్షణం
[02:45.34] మానసిలా
[02:46.93] వెతికేనే నీకోసం
[02:50.42] ఎందుకమ్మా నీకీ మౌనం
[02:53.88] తెలిసి కూడా ఇంకా దూరం
[02:57.86] పరుగు తీస్తావు
[02:59.19] న్యాయమా ప్రియతమా
[03:04.78] చెలియా చెలియా చెలియా చెలియా
[03:08.23] అలల ఒడిలో ఎదురుచూస్తున్నా
[03:11.59] తనువూ నదిలో మునిగివున్న
[03:15.04] చెమట జడీలో
[03:16.81] తడిసిపోతున్న
[03:41.85] గుండెలోన వలపు గాయం
[03:45.22] మంట రేపే పిదప కాలం
[03:48.67] ప్రాణయామా
[03:50.52] ప్రాణయామా
[03:52.39] తెలుసునా
[03:54.25] నీకైనా
[03:56.10] దూరమైనా చెలిమి దీపం
[03:59.56] భారమైన బ్రతుకు శాపం
[04:03.01] ప్రియతమా
[04:04.61] హృదయమా
[04:06.73] తరలిరా
[04:08.30] నేడైన
[04:10.16] కలవు కావా నా కన్నుల్లో
[04:13.58] నిముషమైన నీ కౌగిలిలో
[04:17.04] సేద తీరాలి చేరవ నేస్తమా
[04:24.47] చెలియా చెలియా చెలియా చెలియా
[04:27.67] అలల ఒడిలో ఎదురుచూస్తున్నా
[04:31.66] తనువూ నదిలో మునిగివున్న
[04:34.85] చెమట జడీలో తడిసిపోతున్న
[04:38.30] చిగురు యదలో చితిగామారినది
[04:42.03] విరహ జ్వాలా సెగలు రేపినది
[04:45.43] మంచు కురిసింది చిలిపి నీ ఊహలో
[04:52.59] కాలమంతా మనది కాదు అని
[04:56.05] జ్ఞాపకాలే చెలిమి కానుకని
[04:59.49] వదిలిపోయావు
[05:01.61] న్యాయమా ప్రియతమా
[05:04.27] ప్రియతమా
