Lrc Player

1-Chiru Chiru Chiru-SenSongsMp3.Co

Unknown artist
[04:44.50]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:33.42] చిరు చిరు చిరు చినుకై కురిశావే…

[00:38.20] మరుక్షణమున మరుగై పోయవే…

[00:43.24] నువ్వే ప్రేమబాణం.. నువ్వే ప్రేమ కోణం

[00:48.29] పువ్వై నవ్వగానే గాలై ఎగిరేను ప్రాణం

[00:53.61] చెయ్ చెయ్ చెలిమిని చెయ్

[00:56.53] అంటూ హృదయం పలికినదే

[00:58.92] సై సై సరసకు సై

[01:01.84] అంటూ పాదం కదిలినదే

[01:04.76] ఎదనే నీతో ఎత్తుకేళ్ళావే

[01:09.81] చిరు చిరు చిరు చినుకై కురిశావే

[01:14.85] మరుక్షణమున మరుగై పోయవే

[01:40.88] దేవతా తనే ఒక దేవత ముఖాముఖీ అందమే చూడగా ఆయువే చాలునా

[01:51.24] గాలిలో తనేకదా పరిమళం చెలి సఖి అనుమతే

[01:57.88] అడగకా పూవ్వులే పుయునా

[02:01.87] సిగలో కురులే మేఘల్లలే ఆడేవేళ గుండెల్లోన మేరుపెమేరిసే చూపే మైమరచే

[02:11.96] చెలి చెక్కిళ్ళే ముద్దుల్తోనే తడిమేయ్యాల..

[02:16.22] చెంగు చెంగు అడుగుల్లోన మువ్వై మదిమురిసే

[02:22.59] ఎదనే తనతో ఎత్తుకెళ్ళిందే

[02:27.65] చెయ్ చెయ్ చెలిమిని చెయ్

[02:30.30] అంటూ హృదయం పలికినదే

[02:32.96] సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే

[03:09.62] తోడుగా ప్రతి క్షణం వీడక అనుక్షణం

[03:14.66] ఆమెతో సాగనా ఆమే నా స్పందన…

[03:19.98] నేలపై పడే ఒక నీడనే చక చక చేరనా

[03:25.82] ఆపనా గుండెలో చేర్చనా

[03:30.35] దారం బదులు ప్రాయంతోనే కట్టేసిందే

[03:34.60] గాయంలాగా కోసేసిందే హాయిగా నవ్వేసిందే

[03:40.71] నాలోనేను మౌనంగానే మాటడేస్తే మొత్తం తాను వింటూ ఉంటే తీయగా వేధిస్తుందే

[03:51.07] ఎదనే తనతో ఎత్తుకెళ్ళిందే