Nalla Nallani Kalla
[00:02.23] నల్లానల్లాని కళ్ళ పిల్లా
[00:29.07] నీ మొగుడయ్యేవాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
[00:34.67] తెల్లారేసరికల్లా నే జిల్లాలన్నీ వెతికి
[00:38.40] వాడ్నెల్లాగోలాగ తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా
[00:43.17] నల్లానల్లాని కళ్ళ పిల్లా
[00:46.62] నీ మొగుడయ్యేవాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
[00:51.93] తెల్లారేసరికల్లా నే జిల్లాలన్నీ వెతికి
[00:55.67] వాడ్నెల్లాగోలాగ తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా
[01:33.12] ఎర్రంగా బొద్దుగా ఉంటే చాలా
[01:37.10] ఒళ్ళోపెట్టుకు లాలి పాడి జోకొట్టాలా
[01:41.37] అడుగులకే మడుగులు వత్తే వాడే మేలా
[01:45.62] మీసం మీద నిమ్మకాయలు నిలబెట్టాలా
[01:50.14] ఒప్పులకుప్ప వయ్యారిభామ
[01:52.28] ముద్దులగుమ్మ చెప్పవే బొమ్మ
[01:54.67] ఒప్పులకుప్పకి వయ్యారిభామకి నచ్చిన మొగుడివి నువ్వేనమ్మా
[01:58.92] ఆ.. నేనా.. నీతో సరిపోతానా..
[02:05.30] నల్లానల్లాని కళ్ళ పిల్లాడా
[02:08.75] నువ్ పెళ్ళాడేదెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
[02:14.06] తెల్లారేసరికల్లా నే జిల్లాలన్నీ వెతికి
[02:18.04] దాన్నెల్లాగోలాగ తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా
[02:22.56] నల్లానల్లాని కళ్ళ పిల్లాడా
[02:25.75] నువ్ పెళ్ళాడేదెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
[03:10.12] మెత్తంగా పువ్వులా ఉంటే చాలా
[03:14.37] మొత్తంగా తానే చేసుకుపోతుండాలా
[03:18.62] కులుకుల్లో స్వర్గం చేతికి అందించాలా
[03:23.14] సయ్యంటే సయ్యని బరిలో దూకెయ్యాలా
[03:27.38] కాళ్ళగజ్జా కంకాళమ్మా
[03:29.51] ఎవరోయమ్మా ఖజురహోబొమ్మ
[03:31.90] ఇంకెందుకులే దాపరికం
[03:33.76] ఆ నచ్చిన పిల్లవు నువ్వేనమ్మా
[03:36.15] ఛీ.. నేనా.. నీతో సరిపోతానా..
[03:40.40] సిగ్గుల మొగ్గల బూరెలబుగ్గల
[03:42.79] నల్లానల్లాని కళ్ళ పిల్లా
[03:45.71] నిను పెళ్ళాడేవాడ్నిల్లా ఊరించి ఉడికించొద్దమ్మా
[03:51.29] తెల్లారేసరికల్లా మనమెల్లాగోలాగ
[03:55.59] మొగుడుపెళ్ళాలై పోయే దారి కాస్త చూపించేయమ్మా
