Lrc Player

Pachchadanamey

Unknown artist
[05:58.77]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:01.04] సఖియా చెలియా

[00:06.36] కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పన్ను

[00:11.15] సఖియా చెలియా

[00:16.99] నీ ఒంపె సొంపె తొణికిన తొలి పన్ను

[00:44.62] పచ్చందనమే పచ్చదనమే

[00:47.28] తొలి తొలి వలపె పచ్చదనమే

[00:49.67] పచ్చిక నవ్వుల పచ్చదనమే

[00:52.34] యదకు సమ్మతం చెలిమె

[00:58.17] పచ్చందనమే పచ్చదనమే

[01:00.83] ఎదిగె పరువం పచ్చదనమె

[01:03.48] నీ చిరునవ్వు పచ్చదనమే

[01:06.14] యదకు సమ్మతం చెలిమె

[01:09.07] యదకు సమ్మతం చెలిమె

[01:11.72] యదకు సమ్మతం చెలిమె

[01:36.42] కలికి చిలకమ్మ ఎర్ర ముక్కు

[01:38.82] ఎర్ర ముక్కులె పిల్ల వాక్కు

[01:41.74] పువ్వై పూసిన ఎర్ర రోజా

[01:44.66] పూత గులాబి పసి పాదం

[01:52.62] ఎర్రాని రూపం ఉడికె కోపం

[01:58.47] ఎర్రాని రూపం ఉడికె కోపం

[02:03.51] సంధ్యావర్ణ మంత్రాలు వింటె

[02:06.18] ఎర్రని పంట పాదమంటె

[02:08.84] కాంచనాల జిలుగు పచ్చ

[02:11.52] కొండ బంతి గొరంత పచ్చ

[02:14.44] పచ్చ పచ్చ… పచ్చా

[02:19.49] మసకే పడితే మరకత వర్ణం

[02:25.34] అందం చందం అలిగిన వర్ణం

[02:30.40] సఖియా చెలియా

[02:41.03] కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పన్ను

[02:46.61] సఖియా చెలియా

[02:47.41] నీ ఒంపె సొంపె తొణికిన తొలి పన్ను

[02:53.00] అలలే లేని సాగర వర్ణం

[02:58.05] మొయిలే లేని అంబర వర్ణం

[03:03.36] మయూర గళమే వర్ణం

[03:08.95] గుమ్మాడి పూవ్వు తొలి వర్ణం

[03:14.54] ఊదా పువ్వు రెక్కల పై వర్ణం

[03:19.57] ఎన్నొ చేరెనీ కన్నె గగనం

[03:25.42] నన్నె చేరె ఈ కన్నె భువనం

[03:52.78] రాత్రి నలుపు రంగు నలుపే

[03:58.09] వానా కాలం మొత్తం నలుపే

[04:03.67] కాకి రెక్కల్లొ కారునలుపే

[04:08.98] కన్నె కాటుక కళ్ళు నలుపే

[04:14.30] విసిగి పాడే కొయిల నలుపే

[04:19.87] నీలాంబరాల కుంతల నలుపే

[04:25.21] నీలాంబరాల కుంతల నలుపే…ఏ ఏ

[04:30.53] సఖియా చెలియా

[04:35.84] కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పన్ను, ఓ

[04:41.17] సఖియా చెలియా

[04:47.02] నీ ఒంపె సొంపె తొణికిన తొలి పన్ను

[04:52.59] తెల్లని తెలుపే యద తెలిపే

[04:57.37] ఓ ఓ వానలు కడిగిన తుమ్మి తెలిపే

[05:03.21] తెల్లని తెలుపే యద తెలిపే

[05:05.88] వానలు కడిగిన తుమ్మి తెలిపే

[05:08.80] ఇరు కను పాపల కథ తెలిపే

[05:11.72] ఉరుకు మనసు తెలిపే

[05:14.64] ఉరుకు మనసు తెలిపే

[05:17.30] ఉరుకు మనసు తెలిపే