Cheliya Cheliya
[00:33.18] చెలియా చెలియా.. చిరుకోపమా ..
[00:47.26] చాలయ్యా చాలయ్యా.. పరిహాసము..
[00:55.49] కోపాలు తాపాలు మనకెలా…
[01:00.28] సరదాగా కాలాన్ని గడపాల ..
[01:05.05] సలహాలు తరహాలు మనకెలా..
[01:10.36] ప్రేమంటే పదిలంగా ఉండాల ..
[01:21.52] చెలియా చెలియా.. చిరుకోపమా..
[01:30.28] చాలయ్యా చాలయ్యా .. పరిహాసము..
[02:28.72] రెమ్మల్లో మొగ్గ నే పోయను పొమ్మంటే..
[02:32.71] గాలి తాకంగా పూచెనులే..
[02:37.62] అయితే గాలే గెలిచిన్దననా..
[02:40.54] లేక పువ్వే ఒడిన్దననా..
[02:42.67] రాళ్ళల్లో శిల్పం లో లోపల దాగున్నా..
[02:47.18] ఉలి తాకంగా వేలిసేనులే..
[02:51.70] అయితే ఉలియే గెలిచిన్దననా..
[02:54.09] లేక శిల్పం ఒడిన్దననా..
[02:56.75] ఈ వివరం తెలిపేది ఎవరంటా..
[03:01.26] వ్యవహారం తీర్చేది ఎవరంటా..
[03:06.83] కళ్ళల్లో కదిలేటి కలదంటా..
[03:10.83] ఊహల్లో ఊగేటి ఊసంటా..
[03:21.98] చెలియా చెలియా .. చెలియా చెలియా..
[03:26.23] చిరుకోపమా..
[04:22.54] నీలి మేఘాలు చిరు-గాలిని దీకొంటే..
[04:26.80] మబ్బు వానల్లే మరునులే..
[04:31.57] దీన్ని గొడవేననుకోమననా..
[04:34.23] లేక నైజాం అనుకోనా..
[04:36.89] మౌన రాగాలు రెండు కళ్ళను ఢీకొంటే..
[04:40.87] ప్రేమ వాగల్లె పొంగునులే..
[04:45.91] దీన్ని ప్రళయంఅనుకోమననా..
[04:48.30] లేక ప్రణయం అనుకోనా..
[04:50.70] ఈ వివరం తెలిపేది ఎవరంటా..
[04:56.03] వ్యవహారం తీర్చేది ఎవరంటా..
[05:00.27] ఆధారాలు చెప్పేటి కధలంటా..
[05:05.05] హృదయంలో మేదిలేటి వలపంటా..
[05:16.22] చెలియా చెలియా.. చిరుకోపమా..
[05:25.24] చాలయ్య చాలయ్యా.. పరిహాసము..
