Lrc Player

Aduvari Matalaku

Unknown artist
[03:01.68]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:18.50] ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

[00:24.60] ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

[00:30.73] అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే

[00:36.58] అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే

[00:55.46] ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

[01:01.05] ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

[01:19.14] అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలె

[01:25.25] అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలె

[01:31.35] చొరవ చేసి రమ్మనుచో మరియాదగ పొమ్మనిలె

[01:37.48] చొరవ చేసి రమ్మనుచో మరియాదగ పొమ్మనిలె

[01:43.61] ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

[01:49.44] ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

[02:07.53] విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టములె

[02:13.40] విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టములె

[02:19.77] తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలె

[02:25.89] తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలె

[02:32.00] ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

[02:38.10] ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే