Lrc Player

Mastaaru Mastaaru - Dhanush Reprise Version

Unknown artist
[03:47.47]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:23.17] శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే

[00:27.42] సీతకుమల్లే నీతో అడుగేసే మాటడిగిందే

[00:32.73] నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే

[00:38.05] అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే

[00:43.09] ఇంకపైనా నీకు నాకు ప్రేమ పాఠాలే..

[00:48.40] మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు

[00:54.24] అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు

[00:59.56] మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు

[01:04.60] అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు

[01:52.43] ఏ వైపు పోనీవె నన్ను కాస్తయినా..

[00:00.00] ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా..

[00:00.00] ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా..

[00:00.00] చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా

[00:00.00] గుండెపై అలా నల్లపూసలా

[00:00.00] వంద ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా..

[00:00.00] ఒంటి పేరుతో ఇంటి పేరుగా

[00:00.00] జంటగా నిను రాయాలంటున్నా

[00:00.00] మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు

[00:00.00] అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు

[00:00.00] మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు

[00:00.00] అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు