Anjaneyudu Neevadu
[00:03.37] కాచే పైవాడు
[00:06.03] నీ నీడై జాడై
[00:07.63] చెలికాడై నడిపిస్తూ ఉంటాడు
[00:29.41] ఏ చోటైనా నీతో లేడా
[00:32.07] కాచే పైవాడు
[00:34.46] నీ నీడై జాడై
[00:36.05] చెలికాడై నడిపిస్తూ ఉంటాడు
[00:39.77] చిరునమ్మకమిస్తే చాలు
[00:42.42] నీ నమ్మిన బంటు అవుతాడు
[00:45.08] తన ఊపిరి వంతెన చేసి
[00:47.73] పెను కడలిని దాటిస్తాడు
[00:50.39] నీ తెల్లని మనసుకు
[00:51.73] చల్లని చూపుల దీవెనలిస్తాడు
[00:53.33] ఆంజనేయుడు నీవాడు
[00:58.90] నీలోనే వున్నాడు
[01:01.03] నీవాడై బలమిస్తాడు
[01:03.43] నీతోడై గెలిపిస్తాడు
[01:06.08] ఆంజనేయుడు నీవాడు
[01:08.74] నీలోనే వున్నాడు
[01:11.39] నీవాడై బలమిస్తాడు
[01:13.78] నీతోడై గెలిపిస్తాడు
[01:42.74] ఎందుకా కంగారు
[01:45.13] వొద్దులే బంగారు
[01:47.79] నిప్పులాంటి ఆశయాన్ని
[01:50.70] ఆంటదు ఏ కీడు
[01:53.09] మనసులో కన్నీరు
[01:55.75] తలచిన తనవారు
[01:58.41] తరిగిపోయే రగిలిపోయే
[02:01.06] తోడు నీకున్నాడు
[02:03.46] సాయమంటే ఆయువిచ్చే
[02:06.37] వాయుపుత్రుడు వీడు
[02:08.77] గుండె గుడిలో నిన్ను కాచే
[02:11.42] కండ గల మొనగాడు
[02:13.81] మాట ఇస్తే తప్పని వాడు
[02:16.48] నిన్ను మనవాడు అనుకున్నాడు
[02:19.13] నీ కల నెరవేర్చే కర్తవ్యంగా
[02:21.79] ముందడుగు ఏసాడు
[02:24.70] ఆంజనేయుడు నీవాడు
[02:26.83] నీలోనే వున్నాడు
[02:29.50] నీవాడై బలమిస్తాడు
[02:32.16] నీతోడై గెలిపిస్తాడు
[03:03.80] సైన్యము అతడే రా
[03:06.20] ధైర్యము అతడే రా
[03:08.84] స్వామి కార్యం మర్చిపోని
[03:12.03] ధర్మము తనదేరా
[03:14.16] నీ కన్నులు వెలిగేదాకా
[03:16.54] తన కంటికి లేదే నిద్దుర
[03:18.94] జయ హనుమ అనుకో
[03:20.53] నీ చిరునవ్వుకు
[03:21.86] హామీ తనప్రేమ ఆహ్
[03:26.13] ఆంజనేయుడు నీవాడు
[03:28.25] నీలోనే వున్నాడు
[03:30.90] నీవాడై బలమిస్తాడు
[03:33.30] నీతోడై గెలిపిస్తాడు
[03:36.21] ఆంజనేయుడు నీవాడు
[03:38.60] నీలోనే వున్నాడు
[03:41.26] నీవాడై బలమిస్తాడు
[03:43.65] నీతోడై గెలిపిస్తాడు
