Poolane Kunukeyamantaa
[00:10.75] పూలనే కునుకేయమంటా..
[00:15.79] తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా ..
[00:33.61] పూలనే కునుకేయమంటా..
[00:38.93] తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..
[00:43.98] హే..ఐ అంటే మరి నేనను అర్థము..
[00:47.16] తెలిసోయ్ నిన్న మొన్న..
[00:49.56] అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
[00:52.75] ఎద చెబుతుంటే విన్నా..
[00:55.16] అయ్యో నాకెదురై ఐరావతమే..
[00:58.33] నేలకి పంపిన తెలి కలువై..
[01:00.72] తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
[01:06.30] పూలనే కునుకెయ్యమంటా..
[01:11.88] తను వచ్చెనంటా…తను వచ్చెనంటా..
[01:49.36] అసలిపుడు నీ కన్నా ఘనుడు లోకాన ..
[01:52.55] కనబడునా మనిషై..
[01:54.94] అది జరగదని ఇలా అడుగు వేసిన..
[01:58.16] నిన్ను వలచిన మనసై..
[02:01.06] ప్రతి క్షణము క్షణము..
[02:02.40] నీ అణువు అణువులను కలగన్నది నా ఐ..
[02:06.40] ఇన్ని కలల ఫలితమున..
[02:07.99] కలిసినావు నువ్వు తీయటి ఈ నిజమై..
[02:11.97] నా చేతిని వీడని గీత నువై ..
[02:14.89] నా గొంతుని వీడని పేరు నువై ..
[02:17.55] తడి పెదవులు తళుకవనా..
[02:19.69] నవ్వునవ్వనా.. ఎంత మధురము..
[02:23.43] పూలనే కునుకేయమంటా..
[02:29.27] తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..
[02:34.32] హే..ఐ అంటే మరి నేనను అర్థము..
[02:38.04] తెలిసోయ్ నిన్న మొన్న..
[02:39.90] అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
[02:43.08] ఎద చెబుతుంటే విన్నా..
[02:45.74] అయ్యో నాకెదురై ఐరావతమే..
[02:48.40] నేలకి పంపిన తెలి కలువై..
[02:51.05] తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
[03:30.39] నీరల్లే జారేవాడే నా కోసం ఒక ఓడయ్యాడా..
[03:35.97] నీడంటూ చూడనివాడే నన్నే దాచిన మేడయ్యాడా..
[03:41.55] నాలోన ఉండే వేరొక నన్నే నాకే చూపించిందా..
[03:46.89] నా రాతి గుండెని తాకుతూ..
[03:50.10] శిల్పం లాగా మార్చేసిందా..
[03:52.76] యుగములకైనా మగనిగా వీణ్ణే..
[03:58.34] పొడగాలి అంటూ ఉంది నాలో మనసివ్వాళే..
[04:03.91] ప్రతి ఉదయాన తన వదనాన్నే..
[04:10.28] నయనము చూసేలాగా వరమేదైనా కావాలే..
[04:14.81] పూలనే కునుకేయమంటా..
[04:20.11] తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..
[04:25.70] హే..ఐ అంటే మరి నేనను అర్థము..
[04:28.88] తెలిసోయ్ నిన్న మొన్న..
[04:31.27] అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
[04:34.22] ఎద చెబుతుంటే విన్నా..
[04:37.14] అయ్యో నాకెదురై ఐరావతమే..
[04:39.80] నేలకి పంపిన తెలి కలువై..
[04:42.46] తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
[04:48.05] పూలనే కునుకెయ్యమంటా..
[04:53.65] తను వచ్చెనంటా…తను వచ్చెనంటా..
