Nee Yadalo Naaku
[00:19.40] నీ ఎదలో నాకు చోటే వద్దు
[00:23.91] నా ఎదలో చోటే కోరవద్దు
[00:28.42] మన ఎదలో ప్రేమను మాటే వద్దు ఇవి పైపైన మాటలులే…
[00:37.45] నీ నీడై నడిచే ఆశ లేదే
[00:41.97] నీ తోడై వచ్చే ధ్యాస లేదే
[00:46.49] నీ తోటే ప్రేమ పోతే పొనీ
[00:49.68] అని అబద్దాలు చెప్పలేనులే
[00:53.40] నీ జతలోన నీ జతలోన ఈ ఎండాకాలం నాకు వానాకాలం
[01:02.72] నీ కలలోన నీ కలలోన మది అలలాగ చేరు ప్రేమ తీరం
[01:14.16] నీ ఎదలో నాకు చోటే వద్దు
[01:18.69] నా ఎదలో చోటే కోరవద్దు
[01:22.95] మన ఎదలో ప్రేమను మాటే వద్దు ఇవి పైపైన మాటలులే…
[02:03.87] చిరుగాలి తరగంటి నీ మాటకే ఎద పొంగేను ఒక వెల్లువై
[02:12.63] చిగురాకు రాగాల నీ పాటకే తనువూగేను తొలి పల్లవై
[02:21.93] ప్రేమ పుట్టాక నా కళ్ళలో దొంగ చూపేదో పురి విప్పెనే
[02:30.17] కొంచెం నటనున్నది కొంచెం నిజమున్నది
[02:35.20] ఈ సయ్యాట బాగున్నది
[02:38.93] నువ్వు వల వేస్తే నువ్వు వల వేస్తే
[02:43.17] నా ఎద మారే నా కధ మారే
[02:47.69] అరె ఇది ఏదో ఒక కొత్త దాహం అది పెరుగుతుంటే వీచే చెలి స్నేహం
[03:16.94] ఒకసారి మౌనంగా నను చూడవే
[03:20.93] ఈ నిమిషమే యుగామౌనులే
[03:25.97] నీ కళ్ళలో నన్ను బంధించవే
[03:30.22] ఆ చెర నాకు సుఖమౌనులే
[03:35.00] నిన్ను చూసేటి నా చూపులో
[03:39.52] కరిగే ఎన్నెన్ని ముని మాపులో
[03:43.50] పసిపాపై ఇలా నా కనుపాపలే నీ జాడల్లో దోగాడెనే
[03:52.01] తొలి సందెలలో తొలి సందెలలో ఎరుపే కాదా నీకు సింధూరం
[04:01.03] మలి సందెలలో మలి సందెలలో నీ పాపిటిలో ఎర్ర మందారం
[04:12.45] నీ ఎదలో నాకు చోటే వద్దు
[04:16.72] నా ఎదలో చోటే కోరవద్దు
[04:21.76] మన ఎదలో ప్రేమను మాటే వద్దు ఇవి పైపైన మాటలులే…
[04:30.55] నీ నీడై నడిచే ఆశ లేదే
[04:35.33] నీ తోడై వచ్చే ధ్యాస లేదే
[04:39.85] నీ తోటే ప్రేమ పోతే పొనీ
[04:43.03] అని అబద్దాలు చెప్పలేనులే……
