Katama Rayuda
[00:00.53] హేయ్…
[00:01.33] కాటమ రాయుడా… కదిరీ నరసింహుడా…
[00:03.77] కాటమ రాయుడా… కదిరీ నరసింహుడా…
[00:06.42] కాటమ రాయుడా… కదిరీ నరసింహుడా…
[00:09.34] మేటైన ఏట్లకాడ నిన్నే నమ్మీతిరా…
[00:12.54] మేటైన ఏట్లకాడ నిన్నే నమ్మీతిరా…
[00:15.45] బేట్రాయి సామి దేవుడా… నన్నేలి నోడ బేట్రాయి సామి దేవుడా…
[00:21.03] సేపకడుపు సీరి ముట్టితి రాకాసిగాన్ని కోపాన తీసి కొట్టితీ…
[00:26.34] హెయ్… హెయ్… హెయ్…
[00:27.41] బేట్రాయి సామి దేవుడా… నన్నేలి నోడ బేట్రాయి సామి దేవుడా…
[00:32.20] కొటిమన్ను నీళ్ళలోన యెలసి యేగమై తిరిగి.. కొటిమన్ను నీళ్ళలోన...
[00:36.73] హొయ్… హొయ్… హొయ్…
[00:38.58] బాపనోళ్ళ చదువులెల్ల బ్రహ్మ దెవరకిచ్చినోడ…
[00:41.77] బాపనోళ్ళ చదువులెల్ల బ్రహ్మ దెవరకిచ్చినోడ…
[00:44.42] బేట్రాయి సామి దేవుడా… నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా…
[00:49.73] సేపకడుపు సీరి ముట్టితి రాకాసిగాన్ని కోపాన తీసి కొట్టితీ…
[00:55.31] బేట్రాయి సామి దేవుడా… నన్నేలి నోడ బేట్రాయి సామి దేవుడా…
[01:02.49] హో... య్య.
