Lrc Player

Sye Dhalapathi (1)

Unknown artist
[04:10.72]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:07.18] అతడు: (సై… సై)

[00:36.93] నిప్పు కనిక నువ్వు

[00:38.26] కబలించలేదు ఏ గగనం

[00:40.65] చీకటి చేదించి

[00:42.25] వెలుగందుకోద నీ జ్వలనం

[00:44.90] అతడు: నీ తడాఖ తెలియక

[00:45.70] మొరిగే జనాలు వేలురా

[00:48.09] విచ్చలవిడి నోళ్లకి

[00:49.42] నీ విజయమే జవాబురా

[00:53.93] గివ్ ఇట్ బ్యాక్ మామ

[00:55.79] నువ్వు కొడితే ఇక

[00:56.85] దిమ్మ తిరిగి పోద్ది మామ ||2||

[00:59.28] కోరస్: ఇట్స్ టైమ్… ఇట్స్ టైమ్ టు

[01:14.15] అతడు: ఎదురే లేనిది

[01:15.48] నీ అడుగు అలికిడి

[01:18.42] తిరుగే లేనిది

[01:19.21] నీ పిడుగు పిడికిలి

[01:21.60] అతడు: నిలిచే దెవ్వడు

[01:23.46] నీ కెదురు నిలబడి

[01:25.06] గెలిచే దెవ్వడు

[01:26.92] నిన్ను తాకి తలపడి

[01:29.31] కోరస్: సై దళ దళపతి

[01:31.17] నీకు నువ్వే అధిపతి

[01:32.76] సై దళ దళపతి

[01:33.82] నీకు లేదు పరిమితి ||2||

[01:58.28] అతడు: ఎదురే లేనిది

[01:59.61] నీ అడుగు అలికిడి

[02:01.46] తీరుగే లేనిది

[02:03.32] నీ పిడుగు పిడికిలి

[02:05.71] అతడు: నిలిచే దెవ్వడు

[02:07.04] నీ కెదురు నిలబడి

[02:09.17] గెలిచే దెవ్వడు

[02:10.76] నిన్ను తాకి తలపడి

[02:27.76] అతడు: గొంతు తెరచి అంగలార్చి

[02:30.42] దాహమన్న నేలకి

[02:32.01] చినుకు సాయమివ్వలేని

[02:33.34] నీలి మబ్బు దేనికి

[02:34.93] అతడు: పక్క వారి కలత చూసి

[02:36.80] కళ్ళు తుడవడానికి

[02:38.66] పనికి రాని పంచుకోని

[02:40.24] సంపదంటు దేనికి

[02:43.72] అతడు: పై చేయి..!

[02:45.04] యే చోటా నీదే అవ్వాలి

[02:47.43] నీ వల్లే..!

[02:49.82] నీ సాటి వారు నవ్వాలి

[02:57.79] అతడు: ఎదురే లేనిది

[02:59.39] నీ అడుగు అలికిడి

[03:00.98] తిరుగే లేనిది

[03:03.63] నీ పిడుగు పిడికిలి

[03:04.97] అతడు: నిలిచే దెవ్వడు

[03:06.03] నీ కెదురు నిలబడి

[03:08.15] గెలిచే దెవ్వడు

[03:10.02] నిన్ను తాకి తలపడి

[03:12.14] అతడు: సై దళ దళపతి

[03:14.80] టైమ్ టు గివ్ ఇట్ బ్యాక్ మామ

[03:16.39] సై దళ దళపతి

[03:17.71] దిమ్మ తిరిగి పోద్ది మామా

[03:19.57] కోరస్: సై దళ దళపతి

[03:20.90] నీకు నువ్వే అధిపతి

[03:22.49] సై దళ దళపతి

[03:24.35] నీకు లేదు పరిమితి ||2||

[03:36.04] కోరస్: ఇట్స్ టైమ్..,ఇట్స్ టైమ్ టు

[03:44.81] గివ్ ఇట్ బ్యాక్ మామ

[03:46.14] నువ్వు కొడితే ఇక

[03:48.00] దిమ్మ తిరిగి పోద్ది మామ ||2||