Lrc Player

[iSongs.info] 03 - Sye Dhalapathi

Unknown artist
[04:04.14]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:07.45] (సై… సై)

[00:37.20] నిప్పు కనిక నువ్వు

[00:38.80] కబలించలేదు ఏ గగనం

[00:40.66] చీకటి చేదించి

[00:42.25] వెలుగందుకోద నీ జ్వలనం

[00:44.91] అతడు: నీ తడాఖ తెలియక

[00:45.97] మొరిగే జనాలు వేలురా

[00:48.10] విచ్చలవిడి నోళ్లకి

[00:49.69] నీ విజయమే జవాబురా

[01:00.04] కోరస్: ఇట్స్ టైమ్… ఇట్స్ టైమ్ టు

[01:01.64] గివ్ ఇట్ బ్యాక్ మామ

[01:03.23] నువ్వు కొడితే ఇక

[01:04.83] దిమ్మ తిరిగి పోద్ది మామ ||2||

[01:14.13] అతడు: ఎదురే లేనిది

[01:15.72] నీ అడుగు అలికిడి

[01:17.58] తిరుగే లేనిది

[01:19.44] నీ పిడుగు పిడికిలి

[01:21.83] అతడు: నిలిచే దెవ్వడు

[01:23.15] నీ కెదురు నిలబడి

[01:25.02] గెలిచే దెవ్వడు

[01:26.88] నిన్ను తాకి తలపడి

[01:36.17] కోరస్: సై దళ దళపతి

[01:38.04] నీకు నువ్వే అధిపతి

[01:39.63] సై దళ దళపతి

[01:41.75] నీకు లేదు పరిమితి ||2||

[01:58.49] అతడు: ఎదురే లేనిది

[02:00.08] నీ అడుగు అలికిడి

[02:01.94] తీరుగే లేనిది

[02:03.80] నీ పిడుగు పిడికిలి

[02:06.19] అతడు: నిలిచే దెవ్వడు

[02:07.78] నీ కెదురు నిలబడి

[02:09.37] గెలిచే దెవ్వడు

[02:10.97] నిన్ను తాకి తలపడి

[02:28.23] అతడు: గొంతు తెరచి అంగలార్చి

[02:30.36] దాహమన్న నేలకి

[02:31.69] చినుకు సాయమివ్వలేని

[02:33.28] నీలి మబ్బు దేనికి

[02:35.67] అతడు: పక్క వారి కలత చూసి

[02:37.00] కళ్ళు తుడవడానికి

[02:38.86] పనికి రాని పంచుకోని

[02:40.72] సంపదంటు దేనికి

[02:43.11] అతడు: పై చేయి..!

[02:45.50] యే చోటా నీదే అవ్వాలి

[02:48.69] నీ వల్లే..!

[02:50.81] నీ సాటి వారు నవ్వాలి

[02:53.20] అతడు: ఎదురే లేనిది

[02:59.06] నీ అడుగు అలికిడి

[03:00.92] తిరుగే లేనిది

[03:02.78] నీ పిడుగు పిడికిలి

[03:04.91] అతడు: నిలిచే దెవ్వడు

[03:06.76] నీ కెదురు నిలబడి

[03:08.37] గెలిచే దెవ్వడు

[03:11.02] నిన్ను తాకి తలపడి

[03:12.34] అతడు: సై దళ దళపతి

[03:14.20] టైమ్ టు గివ్ ఇట్ బ్యాక్ మామ

[03:15.00] సై దళ దళపతి

[03:17.66] దిమ్మ తిరిగి పోద్ది మామా

[03:26.72] కోరస్: సై దళ దళపతి

[03:28.84] నీకు నువ్వే అధిపతి

[03:30.44] సై దళ దళపతి

[03:32.29] నీకు లేదు పరిమితి ||2||

[03:50.09] కోరస్: ఇట్స్ టైమ్..,ఇట్స్ టైమ్ టు

[03:50.89] గివ్ ఇట్ బ్యాక్ మామ

[03:53.28] నువ్వు కొడితే ఇక

[03:54.35] దిమ్మ తిరిగి పోద్ది మామ ||2||