Mastaaru Mastaaru :: SenSongsMp3.Com
[00:21.37] శీతాకాలం మనసు
[00:24.01] నీ మనసున చొటడిగిందే
[00:26.98] సీతకు మల్లె నీతో
[00:29.36] అడుగేసే మాటడిగిందే
[00:32.05] నీకు నువ్వే గుండెల్లోనే
[00:34.98] అన్నదంతా విన్నాలే
[00:37.63] అంతకన్నా ముందుగానే
[00:40.04] ఎందుకో అవునన్నాలే
[00:42.72] ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే
[00:48.34] మాస్టారు మాస్టారు
[00:50.72] నా మనసును గెలిచారు
[00:53.67] అచ్చం నే కలగన్నట్టే
[00:56.32] నా పక్కనే నిలిచారు
[00:58.97] మాస్టారు మాస్టారు
[01:01.65] నా మనసును గెలిచారు
[01:04.30] అచ్చం నే కలగన్నట్టే
[01:06.70] నా పక్కనే నిలిచారు
[01:51.47] ఏ వైపు పోనివే నన్ను కాస్తైనా
[01:56.80] ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా
[02:01.85] ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా
[02:07.19] చూస్తున్న వందేసి మార్కులు వేస్తున్నా
[02:12.02] గుండెపై ఆలా నల్ల పూసల
[02:17.06] వంద ఏళ్ళు అందగానే నిను మొయ్యలంటున్నా
[02:22.39] ఒంటి పేరుతో ఇంటి పేరుగా
[02:27.47] జంటగా నిను రాయాలంటున్నా
[02:34.17] మాస్టారు మాస్టారు
[02:36.83] నా మనసును గెలిచారు
[02:39.23] అచ్చం నే కలగన్నట్టే
[02:41.89] నా పక్కనే నిలిచారు
[02:44.28] మాస్టారు మాస్టారు
[02:47.54] నా మనసును గెలిచారు
[02:49.66] అచ్చం నే కలగన్నట్టే
[02:52.59] నా పక్కనే నిలిచారు
[02:54.71] శీతాకాలం మనసు
[02:57.91] నీ మనసున చొటడిగిందే
[02:59.79] సీతకు మల్లె నీతో
[03:02.17] అడుగేసే మాటడిగిందే
[03:05.12] నీకు నువ్వే గుండెల్లోనే
[03:06.97] అన్నదంతా విన్నాలే
[03:10.43] అంతకన్నా ముందుగానే
[03:13.13] ఎందుకో అవునన్నాలే
[03:15.80] ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే
[03:26.97] అచ్చం నే కలగన్నట్టే
[03:29.38] నా పక్కనే నిలిచారు
[03:32.04] మాస్టారు మాస్టారు
[03:34.69] నా మనసును గెలిచారు
